Sunday, May 19, 2024
HomeCinemaSreeleela : నిమిషానికి 10 లక్షలు అంటున్న శ్రీలీల.. అవ్వకవుతున్న జనాలు..

Sreeleela : నిమిషానికి 10 లక్షలు అంటున్న శ్రీలీల.. అవ్వకవుతున్న జనాలు..

Sreeleela : సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది టాలెంటెడ్ హీరోయిన్లు ఉన్నారు. అయినప్పటికీ ఇటీవల కాలం లో శ్రీలీల టైం బాగా నడుస్తుంది అని చెప్పాలి. ఈ యంగ్ బ్యూటీ(Sreeleela Latest) చేసింది కొన్ని సినిమాలే అయినా ఆమె అందం మరియు నటన తో తెలుగు ప్రజల మనసును దోచేసింది. రెండు సంవత్సరాల లోనే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో పది సినిమాలు ఉన్నాయి. ఇప్పటి నుండి ఓ సంవస్తరం పాటు ఒకో పండగకు శ్రీలీల సినిమా ఒకటి వస్తది.

sreeleela-latest-update-is-she-is-demanding-10-lakhs-for-one-minute

ఈమె రాకతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లకు కాంపిటీషన్ ఇస్తుంది. ఈ బ్యూటీ సైన్ చేసిన పది సినిమాలలో 8 మన తెలుగు చిత్రాలు అయితే రెండు మాత్రం కనడ చిత్రాలు. ఈ నెలాకరిలో శ్రీలీల నటించిన స్కంద సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. స్కంద పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతుంది. దీని తరువాత బాలకృష్ణ తో కలిసి శ్రీలీల భగవత్ కేసరి అనే సినిమాలో నటించింది. ఈ సినిమా వచ్చే నేక దసరాకు విడుదలవుతుంది.

sreeleela-latest-update-is-she-is-demanding-10-lakhs

ఇలా ఒక్కో సినిమా ప్రతి పండగకు వస్తూనే ఉంటయి. ఈ అమ్మడు స్టార్ హీరోస్ తో కూడా నటిస్తుంది. మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే గుంటూరు కారం సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్. ఇలా ఈ అమ్మడు బిజీ బిజీ గా ఉంది. అయితే హీరోయిన్లు వారికి సినిమా ఛాన్సులు వస్తునపుడే కొన్ని పైసలు సేవ్ చేస్తుం ఉంటారు. ఎందుకంటే వీరి టైం ఎప్పుడు ఎలా ఉంటుందో నమ్మకం లేదు కాబట్టి. శ్రీలీల ఒక్కో సినిమాకు 4 కోట్ల పారితోషికం తీసుకుంటుంది.

sreeleela

కానీ ఆమె ఇప్పటి నుండి సైన్ చేసే సినిమాలకు ఈ అమ్మడు 6 నుండి 7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందాం అని ప్లాన్ చేస్తుంది అని వార్తలు గుప్పు మంటున్నాయి. ఇదిలా ఉంటె సినిమాలతో పాటు శ్రీలీల షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కు వెళ్తూ ఉంటుంది. అయితే ఈ అమ్మడు మాల్స్ ఓపెనింగ్ కు నిమిషానికి పది లక్షలు డిమాండ్ చేస్తుందట.

ఇది కాక ఆమె(Sreeleela Latest) హోటల్, ఫ్లైట్స్ మరియు తిండి మొత్తం వాలే చూసుకోవాలంట. ఏ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిమిషానికి పది లక్షలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts