Sunday, November 10, 2024
HomeCinemaశ్రీముఖి ఆ లోపం వల్లే పెళ్ళికి దూరంగా ఉంటుందా.. పాపం ఇంత కష్టం వచ్చింది..

శ్రీముఖి ఆ లోపం వల్లే పెళ్ళికి దూరంగా ఉంటుందా.. పాపం ఇంత కష్టం వచ్చింది..

ఇటీవల బుల్లితెర యాంకర్లు హీరోయిన్లను మించిపోతున్నారు. తమ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్నారు. ఈ లిస్ట్ లో ఉంటుంది యాంకర్ శ్రీముఖి. ఈ భామ యాంకర్ గా గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెరపై తలకున్న మెరుస్తుంది. శ్రీముఖి స్పాటేనిటికి తెలుగు ప్రజలు ఫిదా అయ్యారు. ఈమె బోలెడంత మంది అభిమానులు కూడా ఉన్నారు. శ్రీముఖి యాంకరింగ్ తో పాటు అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తుంది మరియు ఫోటోషూట్స్ చేస్తుంది.

శ్రీముఖి ప్రస్తుతం నడుస్తునా ట్రెండ్ ను ఫాలో అవుతూ తన ఇంస్టాగ్రామ్లో అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఈ భామ హాట్ ఫోటోషూట్ ఫోటోలు తన సోషల్ మీడియా కాతాలో పోస్ట్ చేస్తుంటది. ఈమె అందాలకు యువత ఫిదా అయ్యారు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు గురించి ఓ వార్తా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అయితే శ్రీముఖి ప్రస్తుతం స్టార్ మా లో ఓ షోకు యాంకర్ గా చేస్తుంది. ఆ షోలో శ్రీముఖి తన పెళ్లిపై సంచలన కామెంట్లు చేసింది.

sreemukhi-avoiding-marriage-because-of-this-problem

ఆమెను ఆ షోకు వచ్చిన ఓ సీరియల్ సెలబ్రిటీ ఇంకా ఎందుకు పెళ్లిచేసుకోలేదు అని అడిగి, ఆమె వైపు అదోలా చూసింది. ఆమెకు జవాబుగా శ్రీముఖి ఎందుకు మీరంతా నన్ను వింతగా చూస్తున్నారు. నాకు ఎలాంటి లోపం లేదు. జస్ట్ పెళ్ళికి దూరంగా ఉంటున్న అంటూ చెప్పింది. దీనితో ఈ టాపిక్ ఇప్పుడు సోషల్ మిడిల్ లో చెక్కర్లు కొడుతోంది. శ్రీముఖి అభిమానులు కూడా ఈమెను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని అడిగి అడిగి లైట్ తీసుకున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts