Monday, May 20, 2024
HomeCinemaTamannaah : డబ్బులిస్తే తమన్నా విప్పి ఏదైనా చేస్తుంది.. సంచలన కామెంట్స్ చేసిన సీనియర్ నటుడు..

Tamannaah : డబ్బులిస్తే తమన్నా విప్పి ఏదైనా చేస్తుంది.. సంచలన కామెంట్స్ చేసిన సీనియర్ నటుడు..

Tamannaah : సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో తమన్నా టాప్ 3 లో కచ్చితంగా ఉంటుంది. ఈమె సుమారుగా ఇండస్ట్రీ లో 18 సంవత్సరాల నుండి కొనసాగుతుంది. ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే బాలీవుడ్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైనా ఈమె, ఆ తర్వాత మంచు మనోజ్ హీరో గా నటించిన ‘శ్రీ’ చిత్రం ద్వారా తెలుగు ఆడియన్స్ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది(Tamannaah Does For Money). ఇక ఆ తర్వాత తమిళం లో ‘కేడి’ అనే చిత్రం లో విలన్ రోల్ చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తమన్నా, ఆ తర్వాత 2007 వ సంవత్సరం లో ‘హ్యాపీ డేస్’ చిత్రం తో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

tamannaah-bhatia

ఆ తర్వాత ఈమె తెలుగు, తమిళ భాషల్లో వరుసగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి అనతి కాలం లోనే సూపర్ స్టార్ గా ఎదిగిపోయింది. అయితే తమన్నా అప్పట్లో చాలా పద్దతి గా ఉండేది, అందాల ఆరబోతల సిద్దమే కానీ, ముద్దు సన్నివేశాలకు మాత్రం నో చెప్పేది. దర్శకనిర్మాతలు ఎంత డబ్బు ఆఫర్ చేసినా కూడా ఆమె లొంగేది కాదు. ఈ విషయం లో తమన్నా కి చాలా మంచి పేరు ఉండేది. కానీ ఇటీవల కాలం లో ఆమె చేసిన ‘లస్ట్ స్టోరీస్ 2 ‘, ‘జీ కర్డా’ చిత్రాల్లో బరితెగించి నటించింది. రొమాన్స్ సన్నివేశాల్లో హద్దులు దాటి నటించింది. సోషల్ మీడియా లో గత కొంత కాలంగా ఎక్కడ చూసినా ఈమె గురించే చర్చ.

actress-tamannaah

ఆ రేంజ్ లో ఈమె రొమాన్స్ చేసింది. దీనిపై తమన్నా రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో , మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టుగా మనం కూడా మారాలి, ఇప్పుడు ప్రేక్షకులు అడల్ట్ కంటెంట్ ని బాగా ఇష్టపడుతున్నారు, అందుకే చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే దీనిపై ప్రముఖ నటుడు బయిల్వాన్ రంగనాథన్ షాకింగ్ కామెంట్స్ చేసాడు. తమన్నా కి డబ్బులిస్తే చాలు, తన శరీరం లోని భాగాలను కూడా విప్పి చూపిస్తుంది(Tamannaah Does For Money), అంతకు ముందు ఆమె ఒక్కో సినిమాకి ఆరు కోట్లు తీసుకునేది, ఇప్పుడు మూడు కోట్లు అదనంగా తీసుకుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు రంగనాథన్.

tamannaah

ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. తమన్నా కి మధ్యలో అసలు సినిమా అవకాశాలు రాక చాల యేండ్లు కాలిగా ఉంది. ఇక అందరూ తిన పని ఐపోయింది అని అనుకున్నపుడు అమ్ముడు కి నెట్ ఫ్లిక్ వారు నిర్మిస్తున్న లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో అవకాశం వచ్చింది. ఇక ఈ సిరీస్ రిలీజ్ అయ్యాక తమన్నా క్రేజ్ తార స్థాయికి వెళ్లిపోయింది. అమ్ముడికి ఆఫర్ ల మీద ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

ఈ సిరీస్ లో నటించే సమయంలోనే తిను విజయ్ వర్మ అనే నటుడితో ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి ఇటీవలే మాల్దీవ్స్ కి వెళ్లి ఫుల్ గ ఎంజాయ్ చేసారు. ఈ చిత్రాలు వీడియోలు నెట్టింట ఫుల్ వైరల్ అయ్యాయి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts