Home Cinema Kalki 2898 AD : ఇంత సూపర్ సినిమాను వదులుకున్న స్టార్ హీరోలు వీరే.. దురదృష్టవంతులు..

Kalki 2898 AD : ఇంత సూపర్ సినిమాను వదులుకున్న స్టార్ హీరోలు వీరే.. దురదృష్టవంతులు..

Kalki 2898 AD : సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథలను చేస్తుంటారు. ఇది సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్. అది మనందరికీ బాగా తెలుసు. అయితే కొందరు స్టార్ హీరోలు మంచి చిత్రాలను కొన్ని అనివార్య కారణాల వలన కోల్పోతున్నారు. మంచి సినిమా ను మిస్ చేసుకున్నాక, వీరి పేర్లు సోషల్ మీడియాలో లీక్ అవుతాయి. ఇలా ఆ హీరోల అభిమానుల బాధ వర్ణనాతీతం. ఇప్పుడు కూడా అదే వార్త సోషల్ నెట్వర్క్ లలో ప్రచురితమవుతోంది.

ఇప్పుడు రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు కల్కి 2898 చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులతో పాటు సినిమా లవర్స్ కూడా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రానికి సంబంధించిన వేడుక ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఈ ఈవెంట్ ను చాలా గ్రాండియర్ గా ప్రెసెంట్ చేసారు నాగ్ అశ్విన్ మరియు అతని టీం. ఈ కార్యక్రమంలో భైరవ పాత్రలో నటిస్తున్న ప్రభాస్ తన బుజ్జిని అందరికి పరిచయం చేశాడు.

star-heroes-rejected-kalki-2898-ad-cinema-finally-prabhas-accepted-it

అయితే ప్రస్తుతం ఓ వార్తా నెట్టింట దుమారం లేపుతుంది. అదేంటంటే, నాగ్ అశ్విన్ ఈ సినిమా స్టోరీని ప్రభాస్ కంటే ముందు టాలీవుడ్ లో స్టార్ హీరోలకు వివరించగా, వారు ఈ స్క్రిప్ట్ ను రిజెక్ట్ చేశారట. ఈ సినిమా కథను నాగ్ అశ్విన్ ముందుగా ఎన్టీఆర్‌ తో తీయాలనుకున్నారు. కానీ ఎన్టీఆర్‌కి కొన్ని కారణాల వల్ల దీనిని అంగీకరించలేదు. తరువాత రామ్ చరణ్, మహేష్ బాబు, సూర్య వంటి హీరోలకు ఈ కథను చెప్పగా, ఇలాంటి కాన్సెప్ట్‌ని ప్రజలు ఇష్టపడరు అనే అపోహతో అందరూ తిరస్కరించారు అని తెలుస్తుంది.

Exit mobile version