Sunday, May 19, 2024
HomeCinemaMeera Jasmine : మీరా జాస్మిన్ ఇన్ని రోజులు సినిమాలకు దూరం అవ్వడానికి కారణం ఇదే..

Meera Jasmine : మీరా జాస్మిన్ ఇన్ని రోజులు సినిమాలకు దూరం అవ్వడానికి కారణం ఇదే..

Meera Jasmine : మీరా జాస్మిన్.. అప్పట్లో ఈ పేరు వింటే సినిమా ప్రజలకు గుర్తొచ్చేది ఈమె చేసిన పద్దతిగల పత్రాలు అని చెప్పుకోవచు. ఈమె చేసిన సినిమాలు ఫామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నది. సినిమాలో బాడీ షో లేకుండా ఎప్పుడు నిండుగా చీరలు కట్టుకొని ఈ భామ తన నటనతో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది. కానీ ప్రస్తుతం ఈ అమ్మడు చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఆమెకు ఇది రెండో వెర్షన్ అని చెప్పవచ్చు.

this-is-the-reason-behind-meera-jasmine-away-from-films

తన సోషల్ మీడియా కాతాలో పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని తన అందాలను ఆరపోస్తుంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఏంటి మీరా కూడా బాడీ షో చేస్తుందని అవ్వకయ్యారు. నటి గ్లామర్ తో కూడా ఫేమ్ పొందవచ్చని ఆమె ఇప్పుడే తెలుసుకుందనుకుంటా. ఈ అమ్మడు తెలుగులో స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్ గా నటించింది మరియు విజయాన్ని అందుకుంది. ఈ అమ్మడు అమ్మాయి బాగుంది అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది.

meera-jasmine-re-entry-to-films

ఆ తరువాత మీరా (Meera Jasmine) పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ సినిమాలో నటించి గొప్ప పేరు అందుకుంది. ఈ సినిమా హిట్ తరువాత మీరాకు తమిళ్ లో కూడా సినిమా ఛాన్సులు వచ్చాయి మరియు వరుస సినిమాలతో ఈ ముద్దు గుమ్మా దూసుకుపోయింది. ఈమె ప్యాక్లో ఉన్నపుడు నటన నుండి విరామం తీసుకుంది. మళ్ళీ చాలా ఏళ్ళ తరువాత ఇప్పుడు విమానం అనే సినిమాతో తెలుగు వెండి తెరకు తిరిగి వచ్చింది మీరా జాస్మిన్.

meera-jasmine

ఇక్కపోతే ఈ సినిమాలో ఆమె ఎయిర్ హోస్టెస్ పాత్ర లో నటించి మళ్ళీ నటనలో రెండో దశ మొదలు పెటింది అని చెప్పుకోవచ్చు. కానీ ఈసీ సినిమా అంత విజయం అందుకోలేకపోయింది. నాటికీ ఈ సినిమా తరువాత ఆఫర్లు ఎం రాలేదు. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది మరియు ఎప్పుడు లేని విధంగా బాడీ షో చేసుకుంటా ఫోటోలను షేర్ చేస్తుంది. (Meera Jasmine)

ఈమెను ఓ ఇంటర్వ్యూయర్ మీరు సినిమాలకు ఎందుకు గ్యాప్ ఇచ్చారని అడ్దగ్గ ఆమె, నేను సినిమాలు చేసేప్పుడు ఇంకా మంచి సినిమాలు రావాలని కొంత బ్రేక్ తీసుకున్న మరియు అది ఎక్కువ రోజులు అయ్యింది. నేను అప్పట్లో సినిమాలో రాణించినందుకు గర్వంగా ఉంది మరియు ఇప్పుడు మళ్ళీ మంచి సినిమాలతో మీ ముందుకు వస్తా అని చెప్పింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts