Saturday, November 23, 2024
HomeCinemaManchu Lakshmi : ఆ స్టార్ హీరోతో మంచు లక్ష్మి పెళ్లి చేద్దాం అనుకున్న మోహన్...

Manchu Lakshmi : ఆ స్టార్ హీరోతో మంచు లక్ష్మి పెళ్లి చేద్దాం అనుకున్న మోహన్ బాబు.. ఎందుకు నో చెప్పిందంటే..?

Manchu Lakshmi : మోహన్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా పేరు సంపాదించుకున్నాడు మరియు అప్పట్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉండే ఆయన ఈ మధ్య అరకొర సినిమాలు చేసిన అవి విజయం సాధించడం లేదు అనే చెప్పుకోవాలి. మోహన్ బాబు గారాల పుత్రిక మంచు లక్ష్మి (Manchu Lakshmi Rejected Marriage) గురించి అందరికి తెలిసిన విషయమే. ఈ అమ్మడు చదువొకోవడానికి అమెరికా వెళ్ళింది మరియు హాలీవుడ్ లో తన సినిమా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తరువాత అనగనగ ఓ ధీరుడు సినిమాద్వారా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది ఈ భామ.

this-is-the-reason-manchu-lakshmi-rejected-marriage-with-tollywood-star-hero

ఈ సినిమా లక్ష్మి ప్రసన్ననెగటివ్ క్యారెక్టర్లో నటించి తన విశ్వరూపం చూపించింది. ఆ తరువాత మంచు లక్ష్మి చేసిన సినిమాలు ఏవి అంత మంచి హిట్ కొట్టలేదు అనే చెప్పాలి. ఈ మాద్య ఆమె ఏవో కొని సినిమాలు చేసింది మరియు అవి కూడా ఆమెకు అంత మంచి పేరు సంపాదించి పెట్టడం లేదు. మంచు లక్ష్మి నటనతో పాటు యాంకరింగ్ మరియు నిర్మాత కూడా వ్యవహరిస్తూ తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఈమె పర్సనల్ జీవితానికి వస్తే, మంచు లక్ష్మి భర్త పేరు ఆండీ శ్రీనివాసన్.

manchu-lakshmi-with-her-husband

ఇతను అమెరికాలో వ్యాపారవేత్త మరియు వీరి వివాహం 2006 లో అంగరంగ వైభవంగా చేసాడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. వీరిద్దరూ సురరోగసీ విధానంలో ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఆండీ శ్రీనివాసన్ ను మనువాడిన తరువాత ఆమె అమెరికాలోనే ఉంది మరియు కొద్దీ సంవత్సరాల తరువాత ఈ అమ్మడు ఇండియాకు తిరిగివచ్చింది. ఫిలిం నగర్ లో ఓ పెద్ద బంగ్లా నిర్మించుకొని కూతురితో జీవిస్తుంది. భర్త అంది మాత్రం అకేషనల్ గా అప్పుడప్పుడు వచ్చి పోతుంటాడు.

manchu-lakshmi

అయితే ఇవ్వని పక్కనపెడితే మంచు లక్ష్మి గురించి ఎవరికీ తెలియని ఓ నిజం మీ అందరికి ఇప్పుడు చుపిస్తాము.. అదేంటంటే, మంచు లక్ష్మి పెళ్లి మోహన్ బాబు స్టార్ హీరో తో ప్లాన్ చేసాడట. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసుకోవాలని ఉందా అయితే పదండి చూదాం. టాలీవుడ్ లోని ఓ టాప్ హీరోతో మంచు లక్ష్మి పెళ్లి చేదాం అనుకున్నారట మోహన్ బాబు.

ఆ స్టార్ హీరో కుటుంబానికి కూడా మంచు వారి వియ్యం అందుకోవాలని ఆశ ఉండెనట. ఈ విషయమే ఆయన మంచు లక్ష్మికి చెప్పగా ఆమె నాకు ఇప్పుడే పెళ్లి (Manchu Lakshmi Rejected Marriage) చేసుకోవాలని లేదు నేను చదువుకోవడానికి అమెరికా వెళ్తాను అని ఆమె చెప్పి ఆ స్టార్ హీరోలకు నో చెప్పిందంట మంచు లక్ష్మి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts