Monday, July 8, 2024
HomeCinemaRashmika Mandanna : రశ్మికను అలా చూడాలనుకుంటున్న స్టార్ డైరెక్టర్.. ఇదేమి పోయేకాలం..

Rashmika Mandanna : రశ్మికను అలా చూడాలనుకుంటున్న స్టార్ డైరెక్టర్.. ఇదేమి పోయేకాలం..

Rashmika Mandanna : సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హాట్ అందాలు ఆరబోసే ట్రెండ్ నడుస్తుంది. హీరోయిన్లు ఎక్సపోసింగ్ చేస్తేనే జనాలు వారిని ప్రేమిస్తున్నారు. ఈ మధ్య కాలంలో హీరోయిన్లు కూడా దీనికి అలవాటుపడ్డారు. స్టార్ రేంజులో ఉన్న హీరోయిన్స్ కూడా కోన్ సినిమాలలో ఐటెం సాంగ్స్ చేయడానికి ఒప్పుకొని తమ అందాలను బయటపెట్టి కుర్రలా మనసులను దోచేస్తున్నారు. నటిలలో ఎవరైతే చిట్టి పొట్టి(Rashmika Mandanna Item Song) బట్టలు వేసుకోడానికి ఒప్పుకుంటారో వారిని తమ సినిమాలలో పెట్టుకుంటుం దర్శకులు.

this-star-director-wants-rashmika-mandanna-to-act-in-item-song

ఇలా సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ బ్యూటీస్ టైం నడుస్తుంది. అయితే స్టార్ హీరోయిన్ రేంజులలో ఉన్న పూజ హెగ్డే కూడా వరుస సినిమాలలో నటిస్తునపుడు రంగస్థలం లో రామ్ చరణ్ సరసన ఐటెమ్ సాంగ్ చేసింది. దీని తరువాత ఆమె హీరోయిన్ గా నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. దాని తో ఈమె కెరీర్ డౌన్ అయిపొయింది. సమంత కూడా ఇదే తప్పు చేసి తన హీరోయిన్ కెరీర్ ను నిలబెట్టుకోడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఇక మన అందరికి రష్మిక మందన్న ఎవరో తెలుసు.

this-director-wants-rashmika-mandanna-to-act-in-item-song

తన నటన నైపుణ్యం తో కుర్ర గాల మనసులు దోచి నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకుంది. అయితే ఓ స్టార్ డైరెక్టర్ రష్మిక ను ఐటెం సాంగ్ చేయమని తెగ అడుగుతునాడట. అవును, రష్మిక మందన్న కెరీర్ ప్రస్తుతం ఎలా ఉందొ అందరికి తెలిసినదే. వారసు సినిమాలతో తెలుగు, తమిళ్, ములాయం మరియు హిందీ బాషలలో దూసుకుపోతుంది. ఇలాంటి సమయంలో ఏ హీరోయిన్ కూడా ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకోదు. అలాంటిది ఈ డైరెక్టర్ ఏకంగా మూడు సార్లు రష్మిక వద్దకు ఈ ఆఫర్తో వచ్చాడట.

rashmika-mandanna

కానీ ఆమె మాత్రం రెండుసార్లు నో అని మొఖం మీదే చెప్పేసిందట. కానీ మూడోసారి మాత్రం పెద్ద హీరో సరసన కాబట్టి ఆమె(Rashmika Mandanna Item Song) కొంచెం నీట్ గా నో అని చెప్పిందట.

ఇలా ఆ డైరెక్టర్ మాత్రం రశ్మికను చిట్టి పొట్టి డ్రెసులలో చూడాలని అనుకుంటున్నారేమో.. అందుకే ఆమె ఇన్నిసార్లు వొదన్న కూడా ఆమెను పడే పడే అడిగి విసికిస్తున్నాడు. ఇపుడు ఈ వార్తా సోషల్ మీడియాలో వీర అవుతుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts