Sunday, May 19, 2024
HomeCinemaKrithi Shetty : కృతి శెట్టి ఇంటికి వెళ్లి మరి సినిమా ఆఫర్ ఇచ్చిన స్టార్...

Krithi Shetty : కృతి శెట్టి ఇంటికి వెళ్లి మరి సినిమా ఆఫర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. హీరో ఎవరో తెలిస్తే మతిపోతుంది..

Krithi Shetty : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు. ఇలాంటి వారి లిస్ట్ లో మొదటి ప్లేస్ లో ఉంటుంది కృతి శెట్టి. ఈ అమ్మడు ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ప్రజలకు పరిచామయింది. ఈ సినిమా ఇద్దరు కొత్త హీరో హీరోయిన్ల తో పాటు ఓ ఫ్రెష్ డైరెక్టర్ ను మన తెలుగు ప్రజలకు పరిచయం చేసింది. ఉప్పెన(Krithi Shetty in Ram Charan Cinema) సినిమాలో హీరో గా చిరంజీవి మేనల్లుడు మరియు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ నటించాడు.

this-star-director-went-to-krithi-shetty-home-and-gave-offer-in-his-upcoming-project

ఈ సినిమాను దర్శకుడు బుచ్చి బాబు సాన తెరకెక్కించాడు. ఉప్పెన బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమా తరువాత పంజా వైష్ణవ తేజకు అడప దడప సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ హీరోయిన్ కృతి శెట్టి కు మాత్రం వరుస సినిమ ఆఫర్లతో దూసుకుపోయింది. కానీ ఈమె చేసిన సినిమాలు అన్ని బాక్స్ ఓఫ్ఫిస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇలా ఆమే కెరీర్ తెలుగు ఇండస్ట్రీలో తగ్గిపోయింది. ఈమె కనడ వాసి మరియు ఇప్పుడు ఆమె అక్కడ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటుంది.

this-star-director-went-to-krithi-shetty-home-and-gave-offer-in-his-movie

ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఇలా ఉంటె ఆ కనడ భామను మన తెలుగు ప్రజలు మరిచిపోయేలా ఉన్నారు. ఇలాంటి ఈ క్లిష్ట పరిస్థితిలో ఆమె ఇంటికి వెళ్లి మరి తన సినిమాలో చేయమని అడిగారట. నటి చేతిలో ఒక్క సినిమా లేకపోయేసరికి ఆమె ఓకే చెప్పేసిందట. ఇంతకీ కృతి శెట్టి ఇంటికి వెళ్లి మరి సినిమా ఆఫర్ ఇచ్చిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసుకుందాం.

this-star-director-went-to-krithi-shetty-home-and-gave-offer-in-his-upcoming-project-with-ram-charan

ఆ దర్శకుడు మరెవరో కాదు కృతి శెట్టి ను తెలుగు వారికి పరిచయం చేసిన బుచ్చిబాబు సాన. ఈయనకు కృతి శెట్టి లక్కీ చార్మ్ అయ్యేసరికి ఆయన రామ్ చరణ్ తో చేయబోయే సినిమాలో ఒక హీరోయిన్ గ ఛాన్స్ ఇచ్చారట.

ఇపుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక వేళా ఇది నిజం అయితే మాత్రం కృతి శెట్టి(Krithi Shetty in Ram Charan Cinema) కు మంచి రోజులు వచ్చినట్లు అంటూ టేగ్ సంతోష పడిపోతున్నారు ఆమ్ అభిమానులు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts