Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. మెగా తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచామయాడు. పూరి జగన్నాధ్ చిరుతతో వెండితెరకు పరిచయమయ్యాడు రామ్ చరణ్(Ram Charan) మరియు ఈ సినిమా బారి విజయం సాధించింది. తన మొదటి చిత్రం తోనే బారి వసూలు రాబట్టిన హీరోగా రికార్డు సృష్టించాడు చరణ్. ఆ తరువాత తన కెరీర్లో బ్లాక్బస్టర్ సినిమాలు చేసాడు మరియు అప్పట్లో రాజమౌళి తో చేసిన మగధీర ఇండస్ట్రీ హిట్ అందుకుంది.
ఇలాంటి రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ మీడియా లో కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ తన స్టార్ డోమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ చరణ్ తన కెరీర్లో మొతం 14 సినిమాలు చేసాడు మరియు తన 15 వ సినిమా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛంజెర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమాపై మెగా అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఇంతటి గొప్ప పేరు ఉన్న హీరోను బుట్టలో వేసుకుందాం అని చూసిందట ఓ టాప్ హీరోయిన్.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రామ్ చరణ్ కు పెళ్లి అయ్యిందని తెలిసి కూడా ఆమె చరణ్ ప్రేమలో పడిపోయింది. అయితే ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అని ఆలోచిస్తున్నారా, పదండి తెలుసుకుందాం. రామ్ చరణ్ మరియు ఉపాసన ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరు 10 సంవత్సరాలు కాపురం చేసి ఓ పండంటి బిడ్డకు జన్మ నిచ్చారు. ఆ బేబీకి క్లిన్ కార అనే డివైన్ పేరు కూడా పెట్టారు. ఇదిలా ఉంటె, ఇవ్వని తెలిసి కూడా ఓ స్టార్ హీరోయిన్ రామ్ చరణ్ నచ్చి తన వెంటనే తిరుగుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
రామ్ చరణ్(Ram Charan) తనను ఎంత దూరం పెట్టిన కూడా ఇదొక రీసన్ తో ఆయాన వెంటనే తిరుగుతుందట. అయితే రామ్ చరణ్ ఆ స్టార్ హీరోయిన్ తో మాట్లాడేప్పుడు ఎక్కువగా తన సతీమణి ఉపాసన గురించే మాట్లాడుతాడట. ఇది ఆమెకు కోపం తెపియడానికి అని చెప్పుకోవచ్చు.
రామ్ తనను దూరం పెడుతున్నాడని ఆ స్టార్ హీరోయిన్ భావించి తనను ప్రేమించడం టైం వేస్ట్ ఎవ్వరమని భావించి డ్రాప్ అయిపోయిందట . ఇపుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో మీరే కామెంట్స్ సెక్షన్ లో గెస్ చేయండి.