Rajinikanth : సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో రజినీకాంత్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన సూపర్ స్టార్ గా మూడు దశాబ్దాల పైగా ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. రజిని(Rajinikanth Marriage Proposal) ఇటీవల విడుదలైన జైలర్ సినిమా తో చాలా సంవత్సరాల తరువాత హిట్ అందుకున్నాడు. ఈ సినిమా కు దర్శకత్వం నెల్సన్ వ్యవహరించాడు. జైలర్ సినిమా విడుదలై సక్సెసఫుల్ గా 600 కోట్ల కలెక్షన్లను సంపాదించుకుంది.
ఈ వయసులో రజిని పని అయిపోయిందని అనుకున్న అందరి చెంప చెల్లు మనలో ఈ సినిమా సక్సెస్ అయ్యింది. ఇక రజిని పర్సనల్ లైఫ్ కు వెళితే ఆయన తన సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు లక్ష్మి అనే సహనటిని మనువడు. వీరు పెళ్ళికి చిహ్నాంగా ఇద్దరు కుమార్తెలకు జన్మ కూడా ఇచ్చారు వారి పేలు ఐశ్వర్య మరియు సౌందర్య. అయితే రజినీకాంత్ సినిమాలలో హీరోగా పరిచయం అవ్వకముందు బెంగుళూరు లో బస్సు కాండాక్టర్ గా పని చేసేవాడు.
ఆ సమయంలో ఆయన బస్సు లో ఓఅమ్మాయి తరచుగా వచ్చేది మరియు రజినిని సినిమాలలో ట్రై చేయమని సలహా కూడా ఇచ్చేదట. వీరి ఇద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించిందంట. ఆ అమ్మాయి రజినీని సినిమాలో ఛాన్సుల కోసం ప్రయత్నమించమని కొర్రీడినట. రజినీకాంత్ వద్ద డబ్బులు లేకపోయినా తానూ ఆర్థికంగా ఆడుకొని సినిమాలోకి వెళితే నీ భవిష్యతు బావుంటాడని ప్రోత్సహించిందట. అల రజిని సినిమా ఇండస్ట్రీలో హీరోగా పరిచమయి స్టార్ గా ఎదిగాక ఆ అమ్మాయిని కళ్లుదాం అని తన అడ్రస్ కనుకుంటే, విఫలమయ్యాడట.
ఇక ఆమె దొరకదు అని హోప్స్ వదిలేసుకొని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని పెళ్లి చూపులకు వెళితే, ఆ అమ్మాయి ఈయన ఏంటి లంచం దొంగల ఉన్నాడు అంటూ మొఖం మేడే నేను పెళ్లి చేసుకోనని చెప్పిందట.
ఆ తరువాత రజిని(Rajinikanth Marriage Proposal) లత అనే కో ఆక్టర్ తో ప్రేమలో పడి ఆమెను మనువడు. ఇలా వీరిద్దరికి రాసి పెట్టి ఉంది కాబట్టి రజిని ఎన్ని ప్రయత్నాలు చేసిన కుదర్లేదు.