Saturday, May 18, 2024
HomeCinemaStar Heroine : డీజే టిల్లు 3 లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరంటే..

Star Heroine : డీజే టిల్లు 3 లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరంటే..

Star Heroine : టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బారి వసూలు సాధించడం మనం చాలాసార్లు చూసాము. ఈ లిస్టులోకి వస్తుంది డీజే టిల్లు. ఈ సినిమా 2022 సంవత్సరంలో విడుదలై బారి విజయం సాధించింది. డీజే టిల్లు లో హీరోగా సిద్దు జొన్నలగడ్డ నటించారు. ఈయన ఇంతకుముందు పలు సినిమాలు చేశారు కానీ సిద్దు కు డీజే టిల్లు సినిమాతో బారి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇటీవల ఈ సినిమా రెండో బాగాని ఇటీవల విడుదల చేసారు.

ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరసన నేషనల్ క్రష్ అనుపమ పరమేశ్వరన్ నటించింది . టిల్లు స్క్వేర్ బాక్స్ ఆఫీస్ వద్ద బారి వసూలు సాధించి మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతో ఆదరించారు. టిల్లు స్క్వేర్ వంద కోట్ల లిస్టులో చేరింది. ఈ సినిమా హిట్ తరువాత అనుపమకు సినిమా ఆఫర్లు వరుసపెట్టి వస్తున్నాయి. మన తెలుగు డైరెక్టర్లు మరియు కోలీవుడ్ డైరెక్టర్లు ఈ అమ్మడు డేట్స్ కోసం వేచి చూస్తున్నారు. టిల్లు 3 భాగం ఉంటుంది అని సినిమా యూనిట్ ఇప్పటికే బయటపెట్టేసింది.

star-heroine-in-dj-tillu-3-cinema

టిల్లు క్యూబ్ పేరుతొ మన ముందుకు తీసుకరాబోతున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఉంది అంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరా అనేది ఇక్కడ తెలుసుకుందాం. టిల్లు క్యూబ్ సినిమాలో బుట్ట బొమ్మ గా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే నటిస్తుంది. ఇపుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా కూడా హిట్ అయితే పూజ కెరీర్ మల్లి మంచిగా ఉంటుంది అని తన అభిమానులు అంటున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts