Home Cinema Trisha : సిగ్గు లేకుండా తన వింత కోరికను బయటపెట్టిన త్రిష.. ట్రోల్ల్స్ చేస్తున్న నెటిజనులు..

Trisha : సిగ్గు లేకుండా తన వింత కోరికను బయటపెట్టిన త్రిష.. ట్రోల్ల్స్ చేస్తున్న నెటిజనులు..

Trisha : హీరోయిన్లు ఈమధ్య బోల్డ్ గా వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్లు అనుకున్నా విషయం ఏదైనా సరే కెమెరా ముందు చెప్పేస్తున్నారు. ఇదే తరహాలో పలువురు పెద్ద స్టార్ హీరోయిన్లు తమ కోరికలను వ్యక్తం చేయడం గమనార్హం. స్పృహతో చేసిందో లేదో తెలియదు కానీ తాజాగా హీరోయిన్ త్రిష కూడా తన మనసులోని ఓ వింత కోరికను బయటపెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ లో తనదైన స్టైల్ లో అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్ త్రిష విశ్వంభర అనే సినిమా షూటింగ్ లో పలుగొంటుంది.

ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారు మరియు వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత కూడా హీరోయిన్ త్రిష చాలా మంది స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతోంది. తాజాగా త్రిష పాత్ర ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో హీరో త్రిష తన కోరిక గురించి చెప్పింది. తనకి అబ్బాయిలా జీవించాలని ఉందని చెప్పింది. నేను అబ్బాయిలా ఎందుకు మారాలనుకుంటున్నానో నాకు తెలియదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ.

trisha-openly-spoke-about-her-wish-in-recent-interview

ఈ విషయం త్రిష తన అమ్మకు చాలాసార్లు చెప్పిందట. కానీ ఆమె నవ్వుతు పక్కకి వెళిపోయేదట. త్రిష ఈ విషయం పై మాట్లాడుతూ నాకు కారణం తెలియదు కానీ నేను నా జీవితంలో కొన్ని అబ్బాయిలా బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పడంతో ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సోషల్ నెట్‌వర్క్‌లలో త్రిషను ఈ విషయంపై ట్రోల్స్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు.

Exit mobile version