Monday, May 20, 2024
HomeCinemaNiharika : జాతకంలో దోషం వలనే నిహారికకు విడాకులు..వెనుస్వామి కామెంట్స్..

Niharika : జాతకంలో దోషం వలనే నిహారికకు విడాకులు..వెనుస్వామి కామెంట్స్..

Niharika : నిహారిక, చిరంజీవి సోదరుడు నాగబాబు రెండో సంతానం. నాగబాబుకు ముద్దుల కుమార్తె నిహారిక ఇప్పుడు వివాదాల్లోకి ఎక్కింది. దీనికి కారణం ఆమె తన భర్త చైతన్య జొన్నలగడ్డకు విడాకులు ఇస్తున్న అని ప్రకటించింది. (Venu Swamy about Niharika) వీరిద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా పెళ్లిచేసుకున్నారు. కొద్ది రోజులు వీరు కలిసి ఆనందంగా జీవించారు మరియు ఆ తరువాత ఇద్దరి మధ్య ఏవో గొడవలు మొదలయి ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకొని కోటును ఆసరించారు ఈ జంట.

venu-swamy-sensational-comments-on-niharika-chaitanya-jonnalagadda-divorce

వీరి విడాకుల పత్రం సోషల్ మీడియాలో ఈ మధ్య వైరల్ అవుతుంది. మెగాఫ్యామిలీ లో ఇది మూడవ విడాకుల గొడవ. మెగా ఫ్యామిలీలో పురుష సంతానం కుటుంబం యొక్క పేరు నిలబెడుతుంటే, ఆడవారు మాత్రం పెళ్లి చేసుకున్నాక విడాకుల తీసుకొని ఆ కుటుంబం తరచూగ వార్తల్లోకి ఎక్కేలా చేస్తున్నారు. ఇదిలా ఉంటె టాలీవుడ్ తారల జాతకం చెప్పే వేణుస్వామి నిహారికపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. నిహారిక జాతకంలో ఉన్న దోషమే ఈ విడాకులకు కారణం అంటూ లైవ్ లో చెప్పేసాడు.

venu-swamy

ఆయన ఇలా అన్నారు.. నిహారిక జాతకం లోని దోషం వలన తన ఆటిట్యూడ్ తన భర్తకు నచ్చదని, ఈ అమ్మడు తన భర్త చెప్పిన ప్రతి దానికి వ్యతిరేకంగా చేస్తుందని అన్నారు. దీని వలన చైతన్య కోపం వచ్చి రెండు మాటలు అన్నందుకు అక్కడ గొడవ అయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇది ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన మెగా అభిమానులు కొందరు వేణు స్వామి పై మండిపడుతున్నారు. ఈయన మీద సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ కుడా చేస్తున్నారు.

niharika konidela

వాలు ఎలా ఉంటె నీకెందుకు అని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా వేణుస్వామి గతంలో చెప్పిన్నవని నిజం అయ్యాయి మరియు ఇది మనం కూడా చూసాము. సమంత నాగచైతన్య విషయంలో వీరిద్దరూ విడాకులు తీసుకుంటారు అని ఆయన చెప్పిన కొద్దీ నెలలకే ఈ జంట విడాకులు అనౌన్స్ చేసారు. ఆ తరువాత వేణుస్వామి తోళ్ళవూడ్ లో ఫుల్ ఫేమస్ అయ్యాడు మరియు

ఆ తరువాత తాను టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరోను కోలుబోతున్నాము అని చెప్పుకొచ్చాడు. ఇలా చెప్పిన కొద్దీ రోజులకే నందమూరి తారకరత్న మరణించారు. ఇప్పుడు వేణుస్వామి నిహారిక మీద చేసిన వ్యాఖ్యలు కూడా ఇపుడు నిజం అవుతాయేమో అని మెగా అభిమానులు భయపడుతున్నారు. (Venu Swamy about Niharika)

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts