Vishal : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి పరిచయకు అవసరం లేదు. ఈయన తెలుగు వాసి ఏ అయినా మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎన్నో సంవత్సరాల నుండి టాప్ పోసిషన్ లో ఉన్నాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన తమిళ్ మరియు తెలుగు ఇండస్ట్రీలో కూడా సుపరిచితుడే. విశాల్(Vishal Marriage) చేసిన సినిమాలు మన టాలీవుడ్ లోను మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈయన కెరీర్ లో ఎన్నో హిట్ చిత్రాలు చేసాడు మరియు అంతే మొత్తం లో ఈయన సినిమాలు ప్లాప్ కూడా అయ్యాయి.
కానీ ఈయన నటన మాత్రం అని సినిమాలలో ప్రేక్షక దువ్వులను ఆకట్టుకునేలా ఉన్నడం వల్ల ఈయన ఇంకా తన అభిమానుల దివానీలతో స్టార్ హీరో గా ఇండస్ట్రీలో నీళ్లతొక్కుకున్నాడు. విశాల్ హీరో గా నటిస్తూనే తనకు నచ్చిన స్టోరీలకు సపోర్ట్ చేస్తూ తన సొంత బ్యానర్ పైన సినిమాలను నిర్మిస్తున్నాడు. ఆయన వయసు 45 సంవత్సరాలు, కానీ ఈ హీరో మాత్రం పెళ్లి ఊసే ఎత్తడం లేదు. తన ఏజ్ హీరోలు అంత పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో చల్లగా ఉన్నారు కానీ ఈయన సినిమాలు మరియు
పాలిటిక్స్ అంటూ పెళ్లిగురించి మర్చిపోయాడు.విశాల్ అభిమానులు ఆయన ఎవరిని పెళ్లాడుతాడో అని ఎదురుచూస్తున్నారు. గతంలో విశాల్ అనిషా రెడ్డి అనే ఓ తెలుగు అమ్మాయిని ప్రేమించాడు. వీరిద్దరూ ఎంచక చెట్టపట్టాలు వేసుకొని ఓ ఆరు సమన్వస్టర్ల వరకు తిరిగి ఆ తరువాత పెళ్లి చేసుకుందాం అని అనుకోని ఎంగేజ్మెంట్ చేసుకుంన్నారు. కానీ వీరు పెళ్లి పీటలు ఎక్కకుండానే విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇలా జరిగిన తరువాత అనిషా రెడ్డి ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లాడింది.
కానీ విశాల్ మాత్రం పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయాడు. ప్రస్తుతం ఈయన సినిమాలలో నటిస్తూ, సినిమాలను నిర్మిస్తూ మరియు అటు ప్రజలకు సేవ చేసుకుంటా పొలిటికల్ కెరీర్ లో బిజీ బిజీ గా ఉన్నాడు. ఇలాంటి విశాల్ పెళ్లి గురించి ఓ వార్తా ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. ఈయన ఓ హీరోయిన్ ను ప్రేమించాడని మరియు
ఇప్పుడు ఆమెనే పెళ్లి(Vishal Marriage) చేసుకోవడానికి సిద్ధం అవుతున్నదని అని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్త పై విశాల్ అధికారిక ప్రకటన ఇచ్చేదాకా వేచి చూదాం.