Monday, May 20, 2024
HomeCinemaSamantha: ఆ హీరో గదిలో ఆర్ధ్రత్రి సమంత అక్కడ ఎం చేస్తుంది.. కొంపతీసి అదా..

Samantha: ఆ హీరో గదిలో ఆర్ధ్రత్రి సమంత అక్కడ ఎం చేస్తుంది.. కొంపతీసి అదా..

Samantha In Vijay House: సోషల్ మీడియా లో నిత్యం ట్రేండింగ్ లో ఉండే హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత పేరు కచ్చితంగా ఉంటుంది. హీరోయిన్ గా ఈమె సౌత్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్, అందుకే ఈమె నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది అనుకోవచ్చు. దాంతో పాటుగా ఈము అక్కినేని నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత నుండి ప్రతీ రోజు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది. వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్న సంగతి వాళ్ళు కూడా మర్చిపోయి కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు కానీ, వీళ్ళ గురించి మాట్లాడుకోవడం మాత్రం నెటిజెన్స్ ఆపడం లేదు.

samantha-in-hero-house

రీసెంట్ గా సమంత గురించి సోషల్ మీడియా లో ప్రచారమవుతున్న ఒక వార్త సంచలనం రేపుతోంది. అదేమిటంటే సమంత ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకులోంది తో డేటింగ్ లో ఉందని. వీళ్లిద్దరు కలిసి రీసెంట్ గా ఖుషి అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా సమయం లో కాశ్మీర్ లో ఉన్నప్పుడు ఇద్దరు ఒకే ఇంట్లో ఒక రూమ్ లో ఉండేవారట(Samantha In Vijay House). ఎన్నో రాత్రులు కూడా గడిపారట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఎక్కడ చూసిన దీని గురించే చర్చ. అయితే ఇద్దరు మిత్రులు కలిసి ఒకే రూమ్ లో ఉండడం లేదా..?

samantha-vijay-devarakonda

సిటీస్ లోకి వెళ్తే ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి ఒకే హాస్టల్స్ లో కూడా ఉంటున్నారు. ప్రతీ చోట ఇది మన ప్రస్తుత ట్రెడిషన్ లో ఒక భాగం, ప్రతీ దానిని భూతద్దం లో చూడడం ఆపండి అంటూ అభిమానులు నెగటివ్ కామెంట్స్ చేస్తున్న వారిపై విరుచుకుపడుతున్నారు. ప్రతీ నెగటివ్ కామెంట్ కి తనదైన శైలిలో సమాధానం చెప్పే అలవాటు ఉన్న సమంత, ఇప్పుడు వస్తున్న ఈ రూమర్స్ కి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. ఇకపోతే వీళ్లిద్దరు కలిసి నటించిన ఖుషి చిత్రం సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల కాబోతుంది.

samantha-vijay-kushi

ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త లవ్ స్టోరీ ని చూసిన అనుభూతి కలిగింది, సినిమా కూడా అదే రేంజ్ ఫీలింగ్ ని ఇస్తుందో లేదో చూడాలి. సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది. ఆ సిరీస్ లో 4-5 లిప్ లాక్ సన్నివేశాలకు సమంత ఓకే చెప్పింది అంట. అంతే కాకుండా మరెన్నో హాట్ సీన్స్ ఉండబోతున్నాయి సమంత వి ఆ సిరీస్ లో. సమంత అభిమానులు మాత్రం తన నవరసాలను చూడటానికి ఎదురు చూస్తున్న్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts