Friday, November 22, 2024
HomeCinemaHebah Patel : నేను పెళ్లి చేసుకునే వ్యక్తి ఇతనే.. నటి హెబ్బా పటేల్ పోస్ట్...

Hebah Patel : నేను పెళ్లి చేసుకునే వ్యక్తి ఇతనే.. నటి హెబ్బా పటేల్ పోస్ట్ వైరల్..

Hebah Patel : టాలీవుడ్ ఇండస్ట్రీకి నటి హేభ పటేల్ కుమారి 21F అనే సినిమాతో వెండితెర మీద పరిచయం అయింది. ఈ సినిమాలో నటి హాట్ హాట్ గా మెరిసింది మరియు ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. తర్వాత తాను చేసిన సినిమాలు తన మొదటి సినిమా అంత గుర్తింపును తెచిపెట్టెలే అని చెప్పాలి. ఈమె చేసిన సినిమాలు.. నిఖిల్ తో (Hebah Patel Boyfriend) ఎక్కడికిపోతావ్ చిన్నవాడా, అందగాడు, ఈడోరకం వాడోరకం, నాన్న నేను బాయ్ ఫ్రెండ్ మొదలున్నవి ఈ అమ్మడు చేసిన చిత్రాలు.

hebah-patel-posted-her-boyfriend-photo-on-her-social-media-and-going-to-marry-him

ఇవ్వని ఆమెకు అంత విజయం సాదించలేకపోయిన ఈమెకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడకుండా సినిమా తరువాత సినిమా చేసుకుంటూ పోతుంది. ఈ అమ్మడు నటిగా ఎన్ని సినిమాలు చేసిన కూడా అంత ఫలితం దక్కలేదు మరియు ఆమె మొదటి సినిమా కుమారి 21f బారి విజయం సాధించి ఆమె కు తెలుగుగు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో హేభ సరసన హీరోగా రాజ్ తరుణ్ నటించాడు. ఈ సినిమాతో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.

actress-hebah-patel

హేభ మరియు రాజ్ తరుణ్ కాంబినేషన్ లో కూడా ఎక్కువ సినిమాలు వచ్చాయి, దీనితో వీరిద్దరికి ఎఫైర్ ఉందని అందరు అంటున్నారు. వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని ఓ వార్తా వైరల్ అవుతుంది. ఇది పక్కన పెడితే, నటి హెబ్బా పటేల్ తన ప్రియుడిని సోషల్ మీడియాలో పరిచయం చేసింది. నటి ఈ పోస్ట్ చేసినప్పటినుండి వైరల్ గా మారింది. నటి హెబ్బా తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోను ఆమె తన సోషల్ మీడియా కాతాలో షేర్ చేసింది. నెటిజనులు పోస్ట్ఈ కు రియాక్ట్ అవుతున్నారు మరియు

hebah-patel

సంచలన కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ బ్యూటీని పెళ్లి చేసుకునే ఆ లక్కీ ఫెలో ఎవరా అని మీరు ఆశ్చర్యపోతున్నారా. ఈ విషయం పై నటి హెబ్బా పటేల్ రియాక్ట్ అయి క్లారిటీ ఇచ్చే అంత వరకు వేచి ఉండలి. ఆయన ఆమె బాయ్ ఫ్రెండ్ లేదా జస్ట్ ఫ్రెండ్ అని కూడా కొందరు సందేహ పడుతున్నారు. ఈ మధ్య హీరోయిన్లు లవ్ చేస్తే, ఎవరికీ భయపడకుండా వారి బాయ్ ఫ్రెండ్ ఫోటోలను మరియు

పేర్లను షేర్ చేస్తున్నారు. ఇటీవల చాల మంది హీరోయిన్స్ ప్రేమించి పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిపోతున్నారు. ఇంతకుముందు హీరోయిన్లు ప్రేమించిన వ్యక్తి గురించి ఎవరికీ తెలీకుండా జాగ్రత పడేవారు కానీ ఇప్పుడు అన్ని మారిపోయాయి. ప్రస్తుతం హెబ్బా పటేల్ పోస్ట్ చేసిన తన బాయ్ ఫ్రెండ్ ఫోటో నేటిన్ట్లో తెగ చెక్కర్లు కొడుతోంది. (Hebah Patel Boyfriend)

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts