Monday, May 20, 2024
HomeCinemaRana Daggbuati : రానా దగ్గుబాటి ఒక నిమిషం సీన్ కు కూడా అని లక్షణాలు...

Rana Daggbuati : రానా దగ్గుబాటి ఒక నిమిషం సీన్ కు కూడా అని లక్షణాలు పారితోషికం తీసుకుంటాడా..

Rana Daggbuati : రానా దగ్గుబాటి.. ఈ పేరు తెల్వనివాలు అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరు ఉండరు. ఈ విలక్షణ నటుడు ప్రొడ్యూసర్ రామానాయుడు మనవడు మరియు ప్రొడ్యూసర్ సురేష్ బాబు మొదటి కుమారుడు. రానా సోలో హిట్ అందుకొని చాలా రోజులు అవుతుంది. ఇటీవల విడుదల అయినా విరాటపర్వం కూడా అంత గొప్ప విజయం సాధించలేదు. ఈ సినిమాలో రానా నక్సలైట్ గా నడిచాడు. రానా సరసన లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి నటించింది. (Rana Daggubati Remuneration)

rana-daggubati-remuneration-for-nikhil-spy-movie

రానా విలన్ గా చేసిన సినిమా బీమ్లా నాయక్ సూపర్ హిట్ అందుకుంది. బీమ్లా నాయక్ లో హీరో గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు అందరిని ఆకట్టుకున్నాయి. ఇద్దరు బడా స్టార్లను ఒకే స్క్రీన్ మీద చూస్తుంటే అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఈ మధ్య రానా సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ కూడా చేసాడు. దాని పేరు రానా నాయుడు. ఇందులో వెంకటేష్ కొడుకు గా రానా నటించాడు. ఈ వెబ్ సిరీస్ ఏ రేటెడ్ అవ్వడం ఆశ్చర్యం మరియు

rana-daggubati

అందులోను రానా బాబాయ్ వెంకటేష్ కు ఫామిలీ మం ఇమేజ్ ఉంది అవని పక్కన పెట్టి అయ్యన ఇందులో బూతులు మాట్లాడుతూ ఉంటాడు. ఈ వెబ్ సిరీస్ పై విమర్శలు కుప్పలు తెప్పలు గా వచ్చాయి. ఆ విమర్శల మధ్య రానా నాయుడు వెబ్ సిరీస్ అతిక స్ట్రీమింగ్ అందుకొని టాప్ వెబ్ సిరీస్ జాబితాలో చేరింది. ప్రస్తుతం రానా నిఖిల్ నటించిన స్పై మూవీలో కామేమో రోల్ చేసాడు అనే విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో లాస్ట్ అర్ధగంట ఆయన వెండితెరపై మెరిసి తన అభిమానులను ఆనందపరిచాడు.

spy-movie

ఈ సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్య మినిన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో కామేమో రోల్ కోసం రానా ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఇంకెందుకు ఆలస్యం పదండి చూదాం. (Rana Daggubati Remuneration)

స్పై సినిమా ట్రైలర్ తోనే బారి అంచనాలను క్రియాట్ చేసింది. స్పై సినిమాలో రానా పాత్ర కు ఆయన అక్షరాలా కోటి రూపాలయిలు తీసుకున్నారట. ఇది కేవలం 20 నిమిషాల సీన్ కు మాత్రమే అని తెలిసాక అవాక్ అవుతున్నారు జనాలు. ఇపుడు ఈ వార్తా సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. దీని పై రానా అధికారికంగా స్పందించి న్యూస్ కు ఫుల్స్టాప్ పెట్టాలని కోరుకుంటున్నాము.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts