Anushka Shetty : అనుష్ శెట్టి, సౌత్ ఫిలిం ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ మరియు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్న ఏకైక న్యూ జనరేషన్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. ఈ అమ్మడు(Anushka Shetty Remuneration) టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అక్కినేని నాగార్జున మరియు పూరి జగన్నాద్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ సినిమా తో వెండితెరకు పరిచయమయింది. ఈ సినిమా అనుకునేంత హిట్ అవ్వకపోయిన, హీరోయిన్ గా అనుష్క కు మాత్రం వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి.
ఈ బ్యూటీ అల సినిమాలు చేసుకుంటూ పోయింది మరియు అనుష్క నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యిపోయారు అని చెప్పుకోవచ్చు. అనుష్క అప్పట్లో చేసిన అరుంధతి సినిమా అయితే బారి విజయం సాధించింది. ఇది ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికీ అంతలా హిట్ అవ్వడాం మనం చాలా తక్కువగా చూసాము. అయితే అనుష్క ప్రాస్తుతం బాహుబలి సినిమా తరువాత సినిమాలలో ఎక్కువగా నటించడం లేదు. ఈ అమ్మడు వెండితెరకు దూరం అయ్యి సుమారు నాలుగు ఏళ్ళు పైన అయ్యింది.
తాను చేసిన చివరి సినిమా నిశ్శబ్దం. ఈ సినిమా కూడా అప్పట్లో థియేటర్ లో విడుదల అవ్వలేదు. దీనికి ఆలా కారణం లోకుడౌన్ అని చెప్పుకోవచ్చు. ఇలా స్వీటీ అభిమానులు ఆమెను చాలా సంవత్సరాలుగా వెండితెర మీద మిస్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు నవీన్ పోలీశెట్టి తో కలిసి ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ సెరవేగంగా జరుగుతుంది మరియు కృష్ణాష్టమి కు ఈ సినిమా విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నారు.
అయితే ఈ అమ్మడు రెమ్యూనరేషన్ గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అదేంటంటే.. ఈ అమ్మడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు బారి మొత్తం లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందంట. ఈ బ్యూటీ(Anushka Shetty Remuneration) ఈ సినిమాకోసం ఆరు కోట్లు పారితోషికాన్ని డిమాండ్ చేసింది మరియు యూవీ ప్రొడక్షన్ బ్యానర్ ఈ డబ్బు ఈమెకు ఇవ్వడానికి సిద్దపడరు.
ఇలా ఈమె తీసుకున్న పారితోషికం హీరోయిన్లకు చాలా ఎక్కువ అని కొందరు ఇండస్ట్రీ వాలు అనుకుంతున్నారు అంట. ఏదిఏమైనా స్వీటీ ను చాల రోజుల తరువాత వెండి తెరపై చూడబోతున్నాము అని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.