ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి మెగాస్టార్ అని పేరు సంపాదించుకున్నాడు చిరంజీవి. సక్సెస్ అవ్వలాంటి కేవలం టాలెంట్ కొంచం అదృష్టం ఉంటె చాలు అని నిరూపించిన నటుడు చిరంజీవి. తనదైన డాన్స్ స్టైల్ తో, అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులని సంపాదించుకున్నారు మెగాస్టార్. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు సమానంగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్నారు చిరు.
చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురు సురేఖను పెళ్లి చేసుకున్నారు. చిరంజీవికి తన భార్య అంటే ప్రాణం ఎపుడు ఎక్కడికి వెళ్లిన చాల వరకు సురేఖ ను తోడు తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఒక విషయం పై నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు అదేంటి అంటే చిరంజీవి తన భార్య సురేఖ ను అలా పిలుస్తారు అట. అసలు ఏంటి ఆ మ్యాటర్ తెలుసుకుందాం. చిరంజీవి ఎక్కడికి వెళ్లిన, ఏ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన భార్య సురేఖ ప్రస్తావం తీసుకువస్తారు.
చిరంజీవి సుమ కలిసి ఇటీవల ఒక ఇంటర్వ్యూ చేసారు అందులో సుమ చిరంజీవిని కొన్ని ప్రశ్నలు అడిగింది. అందులో ఒకటి మీరు మీ భార్య సురేఖ గారి పేరు మీ ఫోన్ లో ఏమని సేవ్ చేసుకున్నారు అని అడిగింది సుమ. దానికి సమాధానం చాపుతూ చిరంజీవి ‘రే’ అని సేవ్ చేసుకున్న అన్నారు. ఆశ్చర్యంలో సుమ అదేంటి అని అడగగా సురేఖ లో ‘రే’ నేను ముద్దుగా అలానే పిలుస్తాను అందుకే అలా సేవ్ చేసుకున్న అని చెప్పారు.
#chiranjeevi pic.twitter.com/t6zU1QNSqp
— Telugumic.com (@telugumicnews) April 8, 2024