Saturday, April 27, 2024
HomeCinemaChiranjeevi : సైలెంట్ గా చిరు అలాంటి పనులు చేస్తారట.. నిజం బయటపెట్టిన సురేఖ..

Chiranjeevi : సైలెంట్ గా చిరు అలాంటి పనులు చేస్తారట.. నిజం బయటపెట్టిన సురేఖ..

Chiranjeevi : మెగా స్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, సొంతంగా కష్ట పడి తన సొంత టాలెంట్ తో ఎవ్వరి సహాయం లేకుండా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి మెగాస్టార్ అయ్యాడు చిరంజీవి. చిరంజీవి అసలైన పేరు ‘కొణిదెల శివ శంకర్ వర ప్రసాద్’. ఆక్షన్ లోకాని డాన్స్ లో కానీ చిరంజీవిని కొట్టిన వారు ఆ కాలంలో లేరు అనే చెప్పాలి. తన దైన స్టైల్ తో ఎందరో అభిమానాన్ని సంపాదించుకున్నాడు.

చిరంజీవి కి ఫుడ్ అంటే చాలా ఇష్టం, నాకు అవి కావాలి ఇవి కావాలి అని ఎప్పుడు అడగరు ఏది ఉంటె అది తినేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా అంతే అంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు చిరంజీవి భార్య సురేఖ. మనం సాధారణంగా చిన్నవయసులో అమ్మ నాన్న దెగ్గర డబ్బులు దొబ్బేస్తూ ఉంటాము. 5ధో 10దో రూపాయిలు. ఇది సర్వసాధారణం. కానీ చిరంజీవి అలా కాదు అట పెద్దగానే చోరీ చేస్తారు అట.

chiranjeevi-family

ఉమెన్స్ డే సందర్భంగా సురేఖ గారు ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనటం జరిగింది. అందులో సురేఖ గారు చిరంజీవి గురించి ఎన్నో విషయాలు బయట పెట్టారు. చిరంజీవికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం అని, ముఖ్యంగా గులాబ్ జామున్ అంటే ప్రాణం అని తెలియచేసారు. ఏ రోజైతే ఇంట్లో గులాబ్ జామున్ చేస్తామో ఆరోజు చిరంజీవి ఫుల్ గా లాగిస్తారు అని అందరూ నిద్ర పోయాక సైలెంట్ గా ఫ్రిడ్జ్ తెరిచి మల్లి తినేస్తారు అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు సురేఖ.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts