Monday, May 6, 2024
HomeCinemaNTR-Allu Arjun : బన్నీ కోసం తారక్ ఇన్ని త్యాగాలు చేశాడా..

NTR-Allu Arjun : బన్నీ కోసం తారక్ ఇన్ని త్యాగాలు చేశాడా..

NTR-Allu Arjun : ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ తో కలిసి దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం మొదటి భాగం షూటింగ్ నడుస్తుంది. ఈ సినిమా లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా లో ఎన్టీఆర్ చాల బిన్నంగా కనిపించ్చనున్నాడు. ట్రిపుల్ ఆర్ హిట్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న మొదటి సినిమా ఇది. ప్రస్తుతం గోవా లో షూటింగ్ నడుస్తుంది.

అల్లు అర్జున్ ఏమో ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న పుష్ప 2 టీజర్ ఈరోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాలో రష్మిక తో పాటు సాయి పల్లవి కూడా కనిపించబోతుంది. ఇక సమంత కూడా మరో ఐటెం సాంగ్ చేసింది ఈ సినిమా కోసం అంటూ కొంత ప్రచారం ఐతే జరుగుతుంది. ఇక అల్లు అర్జున్ పుట్టిన రోజు గా అల్లు అర్జున్ ఎన్టీఆర్ స్నేహం పై వార్త తెరపైకి వచ్చింది.

ntr-allu-arjun

ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఎంత మంచి స్నేహితులో చెప్పాల్సిన పని లేదు. సినిమాల పరంగా మంచి కంపిటిషన్ ఉంటుంది కానీ పర్సనల్ గా ఇద్దరు బా, బావ అంటూ పిలుచుకుంటారు. ఎన్టీఆర్ బన్నీ కోసం 2-3 హిట్ సినిమాలు త్యాగం చేసాడు. ఎన్టీఆర్ దెగ్గరికి వచ్చిన కధలు కొన్ని తనకు సెట్ అవ్వవు అని, అల్లు అర్జున్ కి ఐతే ఈ కథ బాగా సెట్ అవుతుంది అని సజెస్ట్ చేసి కొన్ని సినిమాలు అల్లు అర్జున్ చేసేలా చేసాడు. అవి బాగా హిట్ కూడా అయ్యాయి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts