Saturday, May 18, 2024
HomeCinemaRaghu Babu : సీనియర్ నటుడు రఘు బాబు అరెస్ట్.. అతడిని చంపినందుకేనా..

Raghu Babu : సీనియర్ నటుడు రఘు బాబు అరెస్ట్.. అతడిని చంపినందుకేనా..

Raghu Babu Arrest : సీనియర్ నటుడు రఘు బాబు ను అరెస్ట్ చేసారు పోలీసులు. మొన్న జరిగిన రోడ్ ఆక్సిడెంట్ ఏ దానికి కారణం. రఘు బాబు మొన్న హైదరాబాద్ నుండి మిర్యాలగూడ వెళ్తుండగా నల్గొండ పట్టణం లోని శ్రీ నగర్ కాలనీ లో రాంగ్ రూట్ లో వస్తున్న ఒక బిఆర్ఎస్ నేత బండిని డీకొట్టడం జరిగింది. దానితో ఆ వ్యతి అక్కడికక్కడే మృతి చెందాడు. తన భార్య ఫిర్యాదు చేయటంతో పోలీసులు రఘు బాబుని అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు చేసారు.

కోర్ట్ రఘు బాబుకి వెంటనే బెయిల్ మంజూరు చేసింది. చనిపోయిన వ్యక్తి బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సాధినేని జనార్దన్ రావు గా తెలుస్తుంది. ఈ ప్రమాదం లో ఇతడు ఆన్ ది స్పాట్ లో మృతి చెందాడు. రఘు బాబు తప్పు లేకపోయినా కూడా మృతుడి భార్య కంప్లయింట్ చేయటంతో అతడిని అరెస్ట్ చేసారు నల్గొండ 2 టౌన్ పోలీసులు. కోర్ట్ లో హాజరు పరిచాక రఘు బాబు తప్పేమి లేకపోవటంతో కోర్ట్ వెంటనే బెయిల్ ఇచ్చేసింది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts