Saturday, November 23, 2024
HomeCinemaActress Divorce : విడాకులకు సిద్దమైన మరో స్టార్ హీరోయిన్.. ఎవరంటే..

Actress Divorce : విడాకులకు సిద్దమైన మరో స్టార్ హీరోయిన్.. ఎవరంటే..

Actress Divorce : ఇటీవల, సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం చాలా నార్మల్ అయిపొయింది. ఇలా చాలా మంది నటీనటులు పెళ్లిలు చేసుకున్నారు మరియు విడిపోయారు. బుల్లితెర నటీనటులు కూడా చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. అయితే తాజాగా మరో స్టార్ హీరోయిన్ విడాకులకు సిద్ధమైందంటూ సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ వైరల్ గా మారింది. మరి ఈ హీరోయిన్ ఎవరనేది మనం ఇక్కడ తెలుసుకుందాం.

విడాకులకు సిద్దమైన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ విద్యాబాలన్. విద్యాబాలన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సీనియర్ ఎన్టీఆర్ యొక్క బయోపిక్ కథానాయకుడులో ఆమె ఎన్టీఆర్ భార్య పాత్రలో నటించింది. తాజాగా విద్యాబాలన్ విడాకులకు సిద్దమవుతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ చెక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ సినీ విమర్శకుడు ఉమైర్ సంధు ఈ పోస్ట్ చేసారు. అయితే ఇటీవల, ఉమైర్ సంధు తన సోషల్ మీడియా ఖాతాలో షాకింగ్ పోస్ట్‌ను షేర్ చేసాడు.

star-heroine-getting-ready-for-divorce

విద్యాబాలన్ త్వరలో తన భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్‌కు విడాకులు ఇవ్వనుందని మరియు వారు ఇప్పుడు విడిగా జీవిస్తున్నారని ఆయన పోస్టులో తెలిపారు. మరి హీరోయిన్ విద్య బాలన్ విడాకులు తీసుకుంటుందా అంటూ అభిమానులు షాక్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు. విద్యాబాలన్ నటించిన ధో ఔర్ దో ప్యార్ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో విద్య బాలన్ హాట్ సీన్లు చేయడం వల్లే విడాకులు తీసుకుంటారని కొందరు నెటిజన్లు అంకుంటున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts