Thursday, May 9, 2024
HomeCinemaMokshagna : నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ వాయిదా.. బాలకృష్ణ సంచలన నిర్ణయం..

Mokshagna : నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ వాయిదా.. బాలకృష్ణ సంచలన నిర్ణయం..

Mokshagna : నందమూరి నటసింహగా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ. మోక్షజ్ఞ వెండితెర ఆరంగేటరం గురించి ఇండస్ట్రీలో ఎలాంటి వార్తలొస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి వంశ హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎన్నో కథనాలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఈ యంగ్ నందమూరి హీరో సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా లేకపోయే. అప్పట్లో మోక్షజ్ఞ తన తండ్రి సూపర్ హిట్ చిత్రం అయినా ఆదిత్య 369 సినిమా సీక్వెల్ తీయబోతున్నారనే వారాలు వినిపించాయి.

ఇకపోతే ఇప్పటి వరకు సినిమా మొదలు పెట్టకపోవడానికి కారణం బాలయ్య నమ్మదగిన పూజారి. మోక్షైన జాతకం ప్రకారం సెప్టెంబర్ 2025 వరకు అతని జాతకం బాగోలేదని అందుకే మోక్షైన ఎంట్రీ ఇవ్వకూడదని సూచించారట. అతని మాటలు నమ్మిన బాలకృష్ణ ఇప్పుడు మోక్షజ్ఞ రాకను వాయిదా వేయాలని భావిస్తున్నాడు. నందమూరి అభిమానులకు ఇది నిజంగా చేదువార్త. నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

balakrishna-decision-over-mokshagna-cinema-entry

కానీ బాలకృష్ణ తన నమ్మకాల వాళ్ళ ఆయన తనయుడి ఎంట్రీ ని రాబోయే సంవస్త్రానికి వాయిదా వేసాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బాలయ్య ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. పొలిటికల్ షెడ్యూల్ ఖరారు అయ్యి ఎన్నికలు పూర్తయ్యాక బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. దీని తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ఏకాండ సీక్వెల్ లో తీస్తున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts