Friday, August 23, 2024
HomeCinemaShriya Bhupal : అక్కినేని అఖిల్ మాజీ గర్ల్ ఫ్రెండ్ శ్రియ భూపాల్ ఇప్పుడు ఎలా...

Shriya Bhupal : అక్కినేని అఖిల్ మాజీ గర్ల్ ఫ్రెండ్ శ్రియ భూపాల్ ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా.. షాక్ అవుతారు..

Shriya Bhupal : సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకుందాం అని అనుకోని నిశ్చితార్థం చేసుకొని పెళ్లి వరకు వెళ్లకముందే బ్రేక్ అప్ చెప్పుకున్న వారి లిస్ట్ లో అక్కినేని అఖిల్ ఒకరు. అఖిల్ జివికె రెడ్డి మనవరాలు శ్రియ భూపాల్(Shriya Bhupal Akkineni Akhil) తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ ఒకరిని ఒకరు ఎంతగానో ప్రేమించుకున్నారు. కొద్దీ నెలల డేటింగ్ తరువాత ఒకరిని ఒకరు బాగా అర్ధం చేసుకొని పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకొని పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.

akkineni-akhil-ex-girlfriend-shriya-bhupal-present-situation

ఆ తరువాత వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుందాం అని ఇటలీ లో వీరి పెళ్లిని ప్లాన్ చేసుకొని ఎన్నో కళలు కన్నారు. కానీ ఏమయిందో ఏమో కానీ అఖిల్ మరియు శ్రియ భూపాల్ బ్రేక్ అప్ చేసుకున్నారు మరియు వీరి ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నారు. ఇలా వీరి పెళ్లి కాన్సుల్ అయిపొయింది. అన్ని అనుకున్నట్లు జరిగుంటే ఈపాటికి అఖిల్ పెళ్లి అయిపోయి పిల్లలు కూడా ఉండేవారు అని కొందరు కామెంట్లు కూడా పెడుతున్నారు.

akkineni-akhil-ex-girlfriend-shriya-bhupal

ఇలా అయిపోయాక కొద్దీ రోజులకు అక్కినేని అఖిల్ సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసుకుంటూ పనిలో పడిపోయాడు. మనందరికీ అఖిల్ ఎం చేస్తున్నాడో అందరికి తెలుసు కానీ శ్రియ భూపాల్ ప్రస్తుతం ఎల్ ఉందొ ఎవరికి తెలీదు. ఆమె పారిస్ లో ఫాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసుకొని ఇండియా కు తిరిగివచ్చి సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఎందరో నటి నటులకు డిజైనింగ్ చేసింది. అల వీరిద్దరికి పరిచయం ఏర్పడి ఆ తరువాత ఇలా జరిగిపోయింది.

akkineni-akhil-ex-girlfriend-shriya

వీరి బ్రేక్ అప్ తరువాత ఈ అమ్మడు కామినేని చైర్మన్ మనవడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె అమెరికా లో సెటిల్ అయ్యింది మరియు కొంత కాల క్రితం వీరికి ఓ బాబు కు పుట్టాడు. ఇపుడు ఆమె అటు ఫామిలీ(Shriya Bhupal Akkineni Akhil) లైఫ్ మరియు ప్రొఫషనల్ లైఫ్ రెండు మేనేజ్ చేస్తుంది.

అక్కినేని అఖిల్ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కంటూ ఓ స్తానం ఇరుపర్చుకుందాం అని తెగ ట్రై చేస్తున్నాడు కానీ అదృష్టం ఆయనకు లేదని తెలుసుతుంది. అఖిల్ తెలుగు ఇండస్ట్రీలో బనే సినిమాలు చేసిన అన్ని ఆయనకు నిరాశే మిగిలిచాయి అని చెప్పుకోవచు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts