Monday, May 20, 2024
HomeCinemaRam Charan : ఎన్టీఆర్ నుండి అది లాకుంటానంటున్న రామ్ చరణ్. అదేంటంటే..

Ram Charan : ఎన్టీఆర్ నుండి అది లాకుంటానంటున్న రామ్ చరణ్. అదేంటంటే..

Ram Charan : మెగా కుటుంబం నుండి స్టార్ హీరోగా రామ్ చరణ్ పేరు సంపాదించుకుంటే, నందమూరి కుటుంబం నుండి జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ లెగసి ను తన బూజలపై మోస్తున్నాడు. వీరిద్దరూ తమ సొంత టాలెంట్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగి కొన్ని కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్(Ram Charan Ntr), ఈ ఇద్దరి బడా హీరోలను ఒకే స్కరీ పైన చూడాలని ఎందరో కలగన్నారో. వీరి కోరికను దర్శక ధీరుడు రాజమౌళి నిరవేర్చాడు.

ram-charan-wants-to-take-this-from-jr-ntr-he-said-in-recent-interview

ఆర్ఆర్ఆర్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించగా, ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఇడుదలైంది మరి బారి విజయం సాధించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా కు న్ ఇండియా ఆదరణే కాకుండా, పాన్ వరల్డ్ లో కూడా అభిమానులు అయ్యారు. అల ఈ సినిమాకు గాను ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇలా జరగడం మం తెలుగు ఇండస్ట్రీలో మొదటిసారి. రాజమౌలి ఏమి చేసిన సరే అది బారి లెవెల్ లో ఆదరణ పొందుతున్నాడు. అయితే అందరు రామ్ చరణ్ కు మరియు

ram-charan-ntr

ఎన్టీఆర్ కు ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అని అందరు అనుకుంటారు కానీ, వీరిద్దరూ ఎప్పటినుండో ఫ్రెండ్స్. అప్పట్లో నందమూరి కుటుంబానికి మరియు కొణిదెల కుటుంబానికి అసలు పాడేది కాదని వార్తలు వినిపించాయి. ఇలా వస్తున్న వార్తల కు ఫుల్ స్టాప్ పెడదామని వీరిద్దరూ యూన్గ్ బ్లడ్ నిర్ణయించుకొని వీరు మంచి స్నేహితులు అయ్యారు మరియు ఆ తరువాత కలిసి ఆర్ఆర్ఆర్ లో కలిసి నటించారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ పాలుగోన్నాడు మరియు

ram-charan-and-ntr

ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఆయన మాట్లాడాడు. యాంకర్ మీకు ఎన్టీఆర్ లో నచేది ఏంటి అని అడిగినప్పుడు, తనకు ఎన్టీఆర్ అంటే ఇష్టం అని, తన ఎనర్జీ లెవెల్స్ ఎవ్వరు మ్యాచ్ చెయ్యనేలేరు అని చరణ్(Ram Charan Ntr) అన్నారు. ఆయన మాట్లాడుకుంటా నాకు అంత ఎనర్జీ లేదు మరియు ఎన్టీఆర్ దెగ్గరనుంది నేను అది లాకుంటా అని ఆయన నవ్వుతు అన్నారు.

ఈ వీడియో నేటిన్ట్లో ట్రెండ్ అవుతుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా లో నటిస్తున్నాడు మరియు రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చంగెర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తెరక్కేక్కిస్తున్నారు దర్శకులు. ఈ సినిమాలు వచ్చే ఏడాది విడుదల చేస్తారు చిత్ర యూనిట్.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts