Monday, May 20, 2024
HomeCinemaరష్మిక తో సినిమాలు ఎందుకు చేయట్లేదు.. విజయ్ అదిరిపోయే ఆన్సర్..

రష్మిక తో సినిమాలు ఎందుకు చేయట్లేదు.. విజయ్ అదిరిపోయే ఆన్సర్..

Vijay Devarakonda: టాలీవుడ్ లో క్రేజీ హీరో గా విజయ్ దేవరకొండ కి యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ, ఆ తర్వాత ‘పెళ్లి చూపులు’ అనే సినిమా ద్వారా హీరో గా మారి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన చేసిన ‘అర్జున్ రెడ్డి’ అనే చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే(Vijay Answer About Rashmika). ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కి కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా లేడీస్ లో ఆయనకీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ హీరోలకు కూడా లేదు.

vijay-devarakonda-rashmika-mandanna

ఆయన గత చిత్రం లైగర్ కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయినప్పటికీ కూడా విజయ్ దేవరకొండ సినిమా కోసం ఈరోజు కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా అతి తక్కువ సమయం లో ఈ స్థాయికి రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ప్రస్తుతం ఆయన హీరో గా నటించిన ‘ఖుషి‘ చిత్రం విడుదలకు సిద్ధం గా ఉంది. సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రోమోషన్స్ లో క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్నాడు విజయ్ దేవరకొండ. తెలుగు , తమిళం మరియు హిందీ భాషలకు సంబంధించి ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చాడు.

rashmika-mandanna-vijay-devaarakonda

రీసెంట్ గా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో మీడియా అడిగిన ప్రశ్నకి, విజయ్ దేవరకొండ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మీరు రష్మిక తో కలిసి మళ్లీ ఎప్పుడు నటిస్తారు అని అడగగా, దానికి విజయ్ దేవరకోన సమాధానం చెప్తూ ‘నేను రష్మిక కలిసి నటించడానికి సిద్ధం గా ఉన్నాము, కానీ మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా తియ్యడానికి డైరెక్టర్స్ సిద్ధంగా లేరు’ అంటూ సమాధానం ఇచ్చాడు(Vijay Answer About Rashmika). అదేంటి విజయ్ దేవరకొండ సడన్ గా అంత మాట అన్నాడు. అంటే సోషల్ మీడియా లో వినిపిస్తున్నట్టుగా వీళ్లిద్దరి మధ్య బ్రేక్ అప్ జరిగిందా..? అందుకే విజయ్ దేవరకొండ ఇలాంటి సమాధానం ఇచ్చాడా అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

vijay-devarakonda-with-rashmika

వీరిద్దరూ ప్రేమించుకున్నారు అని లోకం మొత్తం కోడైకూసింది. ఉ అంటే ఆ అంటే ఇద్దరు కలిసి మాల్దీవ్స్ వెళ్ళిపోయేవారు, అక్కడ ఇద్దరు ఒకే రూమ్ లో ఉండేవారు. కానీ ఏమైందో ఏమో కానీ సడన్ గా ఇద్దరు మాట్లాడుకోవటం మానేశారు. దీని కారణం ఐతే మనకు తెలీదు కానీ, విజయ్ దేవరకొండ ఫాన్స్ మాత్రం పాప వేరే బకరాని పట్టింది అని ట్విట్టర్ లో మొన్న రచ్చ చేసారు.

రశ్మికకు ఇంతకు ముందే ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి దాకా వచ్చి క్యాన్సిల్ అయింది. దాని తరువాతే విజయ్ దేవారకాండకు దెగ్గర అయింది రష్మిక. మరి వీళ్లిద్దరు మల్లి కాలుస్తారో లేదో కాలమే నిర్ణయిస్తుంది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts