Friday, November 22, 2024
HomeCinemaAllu Arjun : అల్లు అర్జున్ తన కొడుకు అయాన్ ని ముద్దుగా ఏమని పిలుస్తాడంటే..

Allu Arjun : అల్లు అర్జున్ తన కొడుకు అయాన్ ని ముద్దుగా ఏమని పిలుస్తాడంటే..

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో యమా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ 15 ఆగష్టు అని సినిమా బృందం వెల్లడించేసారు. రిలీజ్ కు 4 నెలలు కూడా లేదు ఇంకా షూటింగ్ పూర్తి అవ్వలేదు. డబ్బింగ్, ఎడిటింగ్ ఇవ్వన్నీ ఎపుడు చేస్తారు ? సినిమా రిలీజ్ డేట్ మల్లి మారిపోయే అవకాశం ఉంది అని అభిమానులు అప్పుడే ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో సాయి పల్లవి కూడా ఉండటం విశేషం. ఇంతకు తనకి ఎం క్యారెక్టర్ ఇచ్చారో తెలీదు. సమంత కూడా మరోసారి ఐటెం సాంగ్ చేయబోతుంది అని టాక్. సుకుమార్ పుష్ప 2 టీజర్ ఏప్రిల్ 8న విడుదల చేయనున్నాడు. ఇక ఈ వార్త వినప్పటినుండి అభిమానులకు నిద్ర కూడా పట్టం లేదు అట. ఇక విషయానికి వస్తే ఇండస్ట్రీ లో కనిపించని స్ట్రెస్ చాల ఉంటుంది, ఎంత స్ట్రెస్ అయినా కూడా ఇంటికి వెళ్లి పిల్లలతో కొద్దీ సమయం గడిపితే అన్ని ఎగిరిపోతాయి.

allu-ayaan

అల్లు అర్జున్ ఇటీవల తన కుమారుడు అల్లు అయాన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా చేసాడు. ఆ ఫొటోస్ నెట్టింట చాల ట్రెండ్ అయ్యాయి. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కొడుకు అయాన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ “హ్యాపీ బర్త్ డే నా చిన్ని నాన్న” అని పోస్ట్ చేసాడు. ఇది చుసిన అభిమానులు ఓహో అల్లు అర్జున్ తన కొడుకుని ప్రేమగా ‘చిన్ని నాన్న’ అని పిలుస్తాడా అని ఆశ్చర్యపోతున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts