Allu Sirish Marriage సినీ ఇండస్ట్రీ లో వరుసగా పెళ్లిలా సందడి మొదలైయింది. నిన్న కాకమొన్న వచ్చిన కుర్ర హీరోలు కూడా ప్రేమించి పెళ్లి చేసేసుకుని పిల్లల్ని కూడా కనేస్తున్నారు. అందరూ పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు అని కాదు, చేసుకొని వారు కూడా కొందరు ఉన్నారు. అందులో అల్లు శిరీష్ కూడా ఒకడు. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ మనిషి అందంగా ఉన్న తన నట వల్ల ఇండస్ట్రీ లో పెద్దగా హిట్ కాలేకపోయాడు. అల్లు అర్జున్ పెళ్లి చేసుకొని ఇప్పటికే 11 ఏళ్ళు అయింది కానీ తమ్ముడు మాత్రం ఇన్క్ బాచిలర్ గానే ఉన్నాడు. దానికి కారణం ఇంకా తెలీదు.
అసలు అల్లు శిరీష్ కి పెళ్లి ఇష్టం లేదా అంటే అది కూడా కాదు. అరేయ్ ఒక పక్క మెగా ఫామిలీ లో అందరూ పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు, వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లి రానే వచ్చింది. రేపో మాపో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లి చేసేసుకుంటాడు అప్పుడు సింగల్ గా మిగిలిపోయేది అల్లు శిరీష్ ఏ. అల్లు శిరీష్ పెళ్లి చేసుకోకపోవటానికి ఒక కారణం ఉంది అదేంటి అంటే అల్లు శిరీష్ ఒక అమ్మాయిని ప్రేమించాడు అంట(Allu Sirish Marriage). ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్టు ఇంట్లో చెప్పేసాడు, కానీ దానికి అల్లు కుటుంబం ఒప్పుకోలేదు. చేసుకుంటే తననే చేసుకుంటా అని మొండిపట్టు పట్టాడు అల్లు శిరీష్.
ఏ మధ్య కాలంలో అల్లు శిరీష్ పై సోషల్ మీడియా లో ఒక వార్త తెగ వైరల్ గా మారింది అదేంటి అంటే అల్లు శిరీష్ హీరోయిన్ అను ఇమ్మానుయేల్ ని ప్రేమిస్తున్నాడు అని వారిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని వార్తలు వచ్చాయి. ఈ వార్తలో ఎంత నిజం ఉంది తెలీదు కానీ సినీ వర్గాల్లో ఐతే ఇది నిజం అనే గుస గుసలు వినిపిస్తున్నాయి. కొంపతీసి అల్లు ప్రేమించిన అమ్మాయి అను ఏ అంటారా..? అందుకే అల్లు ఫామిలీ ఒప్పుకోలేదా..? ఇలాంటి ప్రశ్నలతో సోషల్ మీడియా నిండిపోయింది, కానీ ఎవ్వరి దెగ్గర సమాధానం లేదు.
అల్లు శిరీష్ అను ఇమ్మానుయేల్ ఇద్దరు కలిసి ఇటీవలే ఒక సినిమా చేసారు. ఈ సినిమా అంతలా ఆడకపోయినా వీరిద్దరి మద్య రొమాన్స్ మాత్రం బాగా ఆడినట్టు ఉంది, అప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అంట. అల్లు కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే వెంటనే పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు అట ఈ జంట. అల్లు శిరీష్ ప్రస్తుతం బడ్డీ అనే ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నాడు.
సామ్ దార్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 27న రిలీజ్ చేయబోతున్నారు. కరెక్ట్ గ మాట్లాడితే అల్లు శిరీష్ కి ఒకటి ంటే ఒక సినిమా కూడా హిట్ లేదు. ఈ సినిమా అయినా బాగా ఆడాలి అని మేము కోరుకుంటున్నాము. ఇది అల్లు శిరీష్ అనుల ప్రేమ కథా.