Sunday, May 19, 2024
HomeCinemaYuva Sri Lakshmi : బ్రో సినిమాలో సాయి తేజ్ చిన్న చెల్లిగా నటించిన నటి...

Yuva Sri Lakshmi : బ్రో సినిమాలో సాయి తేజ్ చిన్న చెల్లిగా నటించిన నటి గురించి తెలిస్తే మతిపోతుంది..

Yuva Sri Lakshmi : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు అతని మేన అల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో ఇటీవల విడుదలై సక్సెస్ఫుల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద నడుస్తుంది. ఎలాంటి సినిమా హాల్ అయినా సరే ఫుల్లుగా నిండిపోతుంది. ఈ సినిమాకు మొదట నెగటివ్(Bro Sai Tej Sister) టాక్ వచ్చిన రెండో రోజునుండి కొంత పికప్ అందుకుంది అని చెప్పుకోవాలి. ఈ సినిమా మలయాళంలో సముత్రకని కథ రాసుకొని దర్శకత్వం వహించిన చిత్రం. అక్కడ ఈ సినిమా బారి విజయం అందుకుంది.

back-ground-of-actress-who-acted-as-sai-dharam-tej-sister-in-bro-movie

ఆలా ఈ సినిమా ను తెలుగులో కూడా తీసి హిట్ కొడదామని ప్లాన్ చేసారు ఈ చిత్ర యూనిట్. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ ను అనుకోని, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ను కథ మన తెలుగు ప్రజలకు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు. ఈ సినిమాను తెలుగులో కూడా సముత్రకని దర్శకత్వం వహించారు మరియు స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ చేసారు. ఈ సినిమా ఎమోషనల్ మరియు కామెడీ రెండు కలిసి ఉండేలా ప్లాన్ చేసారు.

bro-cinema-sai-dharam-tej

ఈ సినిమాను పీపుల్ మీడియా వారు నిర్మించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ రెండో చెల్లిగా నటించిన అమ్మాయి గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు ఈ అమ్మాయి ఎవరు మరియు తన బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయం మనం ఇపుడు తెలుసుకుందాం. ఈ అమ్మడు పేరు యువ శ్రీ లక్ష్మి. ఈవిడ పేరు మనకు కొత్తనేమో కానీ తమిళ ఇండస్ట్రీ వాళ్లకి ఈమె సుపరిచితురాలు. అవును యువ శ్రీ లక్ష్మి తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది.

yuva-lakshmi

ఈ బ్యూటీ యాక్టింగ్ మన తెలుగు ప్రజలకు తెగ నచ్చేసింది. ఈ అమ్మడు(Bro Sai Tej Sister) తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేసింది మరియు మోడలింగ్ కూడా చేస్తుంటది.

తెలుగులో ఈ అమ్మడు యాక్టింగ్ తెగ నచ్చింది మన తెలుగు ప్రజలకు. ఈ అమ్మడుకి ఇప్పటి నుండి తెలుగులో మంచి సినిమా ఆఫర్లు వస్తాయని మరియు ఇక్కడ కూడా స్టార్ హీరోల సరసన నటిస్తుందని అనుకుంటున్నారు పవన్ అభిమానులు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts