Sunday, May 19, 2024
HomeCinemaకమిట్మెంట్ ఇచ్చిన అవకాశాలు ఇవ్వలేదు.. బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్ వైరల్..

కమిట్మెంట్ ఇచ్చిన అవకాశాలు ఇవ్వలేదు.. బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్ వైరల్..

కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు చాలా సర్వ సాధారణం ఐపోయింది. కేవలం బాలీవుడ్ అనే కాదు టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీ లో ఇది జరుగుతుంది. ప్రస్తుతం ప్రతి హీరోయిన్ దీని గురించి చాల ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు. కొందరు హీరోయిన్లు అవకాశాల కోసం తప్పుడు దారిలో వెళ్తూ తప్పుడు పనులు చేస్తున్నారు. వీటిపై స్పందించింది బిగ్ బాస్ బ్యూటీ హిమజ.

హిమజ బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితం. ఇటీవల తను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ఇంటర్వ్యూ లో హిమజ కమిట్మెంట్ గురించి చాలా ఓపెన్ గానే మాట్లాడేసింది. అందరూ అనుకుంటారు కమిట్మెంట్ ఇస్తే పనైపోతుంది అని, కానీ అప్పుడప్పుడు కమిట్మెంట్ ఇచ్చిన కూడా పని జరగదు. హీరోయిన్లు అందరూ కొమ్మిమెంట్ ఇచ్చే పైకి వచ్చారు అని నేను అన్నాను కానీ కొంతమంది మాత్రం అయ్యారు. తెలుగు వారికి అవకాశాలు చాలా తక్కువ దానికి కారణం మన తెలుగు అమ్మాయిలు కొమ్మిమెంట్స్ ఇవ్వరూ అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts