Sunday, May 19, 2024
HomeCinemaసోషల్ మీడియాలో అనసూయ సెన్సషనల్ వీడియో.. ఇచ్చి పడేసింది..

సోషల్ మీడియాలో అనసూయ సెన్సషనల్ వీడియో.. ఇచ్చి పడేసింది..

యాంకర్ అనసూయ తెలుగు ఇండస్ట్రీలో సుపరిచితురాలు. ఈమె యాంకర్ గా, నటిగా మరియు ఎలక్షన్ సమయంలో ప్రచారాలలో ఆక్టివ్ గా ఉండడటం మనం చూస్తూనే ఉన్నాము. అనసూయ తన సోషల్ మీడియా కాతాలో తన ఫోటోలను, రీల్స్ ను తరచూ అప్లోడ్ చేస్తుంటది. ఎక్సపోసింగ్ చేస్తూ ఆ ఫోటోలు మరియు వీడియోలను తన అకౌంట్ లో పోస్ట్ చేస్తుంటాడు అనసూయ. ఇలా చేయడంతో కుర్రగాలు అందరు ఈమె అందానికి ఫిదా అయ్యారు.

ఈమెకు ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా ఎక్కువే. జబర్దస్త్ షోతో యాంకర్ గా మంచి పేరు సంపాదించుకున్న ఈ భామ, ఇప్పుడు ఆ షోకు గుడ్ బాయ్ చెప్పింది. ఈ షో తరువాత అనసూయ ఎక్సపోసింగ్ కు అదుహదుపు లేకుంటే పోయింది. ఈమెకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న కూడా అవేమి పాటించుకోకుండా తన హాట్ నెస్ ను అందరికి చూపిస్తుంటది. అయితే ఇటీవల అనసూయ ఇలాంటి ఒక వీడియోనే తన సోషల్ మీడియా కాతలో పోస్ట్ చేసింది.

anasuya-hot-video-going-viral-on-social-media

సూపర్ సినిమాలోని గిచ్చి గిచ్చి చంపమాకు సాంగ్ కు స్టెప్పులు వేసుకుంటూ తన అందని ఆరబోసింది. ఈ వీడియో చూసిన నెటిజనులు, ఆంటీ ఈ వయసులో కూడా సెక్సీ గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరు అయితే ఇలా ఎక్సపోసింగ్ చేసి మమల్ని చంపేస్తారా అంటూ రేచిపోతున్నారు. ఈ వీడియో ప్రసూతుకం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనసూయ హాట్ నెస్ తో ఇచ్చి పడేసింది అని అంటున్నారు నెటిజనులు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts