Monday, May 20, 2024
HomeCinemaRam Charan : ఈ ఫొటోలో చరణ్ తో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.? విల్లు...

Ram Charan : ఈ ఫొటోలో చరణ్ తో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.? విల్లు అప్పటినుండి పరిచయమా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు చాలా మందికి సుపరిచితం. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నాన్న డాన్స్ స్టైల్, బాబాయ్ పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్ కలిపి కొట్టి అదిరిపోయే సక్సెస్ఫుల్ హీరో అయ్యాడు రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ సినిమాతో తన సత్తా చాటి రామ్ చరణ్ అంటే ఏంటో అందరికి నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో చరణ్ కి గ్లోబల్ స్టార్ అని పేరు వచ్చేసింది.

ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న గేమ్ చెంజర్ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. 3 నెలల క్రితమే పూర్తి అవ్వాల్సిన ఈ షూటింగ్ క్లిన్ కార పుట్టడం వళ్ళ కొద్దిగా ఆలస్యం అయింది. ఇక ఇప్పుడు డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో మరో సినిమా ప్రారంభించబోతున్నాడు చెర్రీ. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్. మొన్ననే పూజ కారిక్రమాలు పూర్తి చేసుకుంది ఈ సినిమా.

anee-master

ఇక మొన్న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చాలా మంది సెలబ్రిటీస్ చేరితో దిగిన ఫోటోలు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా కొరియోగ్రాఫర్ అన్ని మాస్టర్ కూడా చాల కాలం క్రితం తాను రామ్ చరణ్ తో దిగిన ఫోటో అప్లోడ్ చేసి చరణ్ కి విషెస్ చెపింది. ఇప్పుడు ఆ ఫోటోనే నెట్టింట వైరల్ అయ్యింది. అని మాస్టర్ రామ్ చరణ్ అప్పటి నుంచే పరిచయం ఉందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts