Saturday, May 18, 2024
HomeCinemaKrithi Shetty : అందుకోసం రెండు కోట్ల చెక్ కృతి శెట్టికి రాసిచ్చిన స్టార్ తెలుగు...

Krithi Shetty : అందుకోసం రెండు కోట్ల చెక్ కృతి శెట్టికి రాసిచ్చిన స్టార్ తెలుగు హీరో..

Krithi Shetty : ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నటి కృతి శెట్టి. ఆ సినిమాలో తన నటనతో, ముద్దుగా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకి బాగా ఎక్కేసింది. ఈ అమ్మాయి టాలీవుడ్ లో కాబోయే స్టార్ హీరోయిన్ అంటూ మాట్లాడుకునేలా చేసింది ఉప్పేనా సినిమా. కానీ అనుకున్న రీతిలో ఆ సినిమా తరువాత పెద్దగా హిట్లు పడలేదు. ఉపేన్న తరువాత తాను తీసిన సినిమాలన్నీ ఏదో అల అలా ఆడాయి అంతే. ప్రస్తుతం నటి కృతి శెట్టి గురించి ఒక వార్త నెట్టింట తెగ చెక్కర్లుకొడుతుంది.

సాధారణంగా హీరోయిన్లు మంచి హీరో సినిమాతో అవకాశం రావాలి అని కోరుకుంటారు కానీ కృతి శెట్టి విషయంలో మంచి టాప్ హీరోలు తన సరసన నటించాలి అని కోరుకుంటున్నారు. హీరోలు కూడా మంచి సక్సెస్ ఉన్న వారినే సినిమాలో పెట్టుకుంటారు కానీ ఇన్ని బీలో యావరేజ్ సినిమాలు చేసిన కృతి శెట్టికి కి ఒక స్టార్ హీరో టీం వెళ్లి 2 కోట్ల చెక్ ఇచ్చారు అట. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదేంటి తినకు 2 కోట్ల చెక్ ఇవ్వటం ఏంటి అని. తన సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు ఇచ్చినట్లు సమాచారం కానీ కృతి ఆ ఆఫర్ రిజెక్ట్ చేసింది అట, ఐటెం సాంగ్ తను ఎన్నడూ చేయబోను అని తేల్చి చెప్పేసింది అట. ప్రస్తుతం కృతి 2-3 పెద్ద సినిమాలో నటిస్తుంది కృతి, ఆ సినిమాల పై చాల నమ్మకంగా ఉంది. అవి హిట్ ఐతే ఇండస్ట్రీ లో రాణిస్తుంది లేదా లాస్ట్ కి ఐటెం సాంగ్ చేయటక తప్పదు ఏమో మరి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts