Sunday, October 6, 2024
HomeCinemaDevara : ఎన్టీఆర్ దేవర సినిమా మళ్ళీ వాయిదా.. కొత్త విడుదల డేట్ ఇదే..

Devara : ఎన్టీఆర్ దేవర సినిమా మళ్ళీ వాయిదా.. కొత్త విడుదల డేట్ ఇదే..

Devara : అవును మీరు వినేది నిజమే. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున సినిమా దేవర విడుదల తేదీ మరోసారి వాయిదాపడింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో (Devara New Release Date) ఇది ఆమె మొదటి చిత్రం. దేవర దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేద్దామని నిర్ణయించుకున్నారు.

devara-release-date-postponed-ntr-announced-the-new-date-on-twitter

దేవర సినిమా RRR తరువాత వస్తుంది కాబట్టి ఎన్టీఆర్ అభిమానులు దీనిపై పీక్స్ లో ఆశలు పెట్టుకున్నారు. ఎపుడెపుడు అని ఎదురుచూస్తూ ఉన్న వీరికి పెద్ద షాక్ ఏ ఇచ్చారు చిత్ర యూనిట్. దేవర దసరా కానుకగా విడుదల చేస్తున్నం అంటూ ఎన్టీఆర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అసలు ఈ చిత్రం ఆగష్టు 15 వ (Devara New Release Date) తేదీన విడుదల కావాలి కానీ, పుష్ప రెండో భాగం ఆ తేదీని లాక్ చేసుకునందున్న దేవర సినిమా దసరాకు విడుదల చేదాం అని నిర్ణయించుకున్నారు నిర్మాతలు.

devara-release-date-postponed-ntr-announced-the-new-date

ఏదిఏమైనా దసరా పండగకు దేవర మొదటి భాగం విడుదలై మంచి విజయం సాధించాలని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇది జాలరులు బ్యాక్ డ్రాప్ లో ఉంటుందనే హింట్ ఆల్రెడీ మొదటి గ్లిమ్ప్స్ ద్వారా మనకు తెలియజేసారు కొరటాల. ఇకపోతే ఈ మధ్య కాలంలో కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. అందుకే దేవర సినిమాతో కంబ్యాక్ ఇద్దామని ప్రయత్నిస్తున్నారు శివ. ఈ సినిమా విసువల్ ఎఫెక్స్ పని కొంత మిగిలుండడంతో చిత్రాన్ని వాయిదా వేశారని తెలుస్తుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts