Saturday, May 11, 2024
HomeCinemaSSMB29 టైటిల్ లీక్.. రాజమౌళి గట్టి పేరే పెట్టాడు కదా..

SSMB29 టైటిల్ లీక్.. రాజమౌళి గట్టి పేరే పెట్టాడు కదా..

భారత సినిమా ప్రాంపంచం అంత ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం రాజమౌళి మరియు మహేష్ కాంబినేషన్ లో రాబోయే చిత్రం SSMB29. వీరిద్దరూ కలిసి చేస్తున్న మొదటి చిత్రం అవడంతో ఈ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాపై ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా లేదు. కానీ జక్కన్న ఈ సినిమా పనులు (SSMB29 Title Leak) చక చక పూర్తి చేస్తున్నాడు అని సినిమా ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

rajamouli-mahesh-babu-upcoming-film-ssmb29-movie-title-leaked

మహేష్ ఇటీవల నటించిన గుంటూరు కారం సినిమా మంచి కమర్షియల్ విజయం సాధించింది. మహేష్ ప్రస్తుతం రాజమౌళితో తీసే సినిమాపై తన పూర్తి దూర్ష్టిపెట్టాడని తెలుస్తుంది. సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ఈయన, ఈ ఒక్క సినిమాకు మూడు సంవత్సరాల టైం కేటాయించాడంట. SSMB29 కథ స్టార్ రైటర్ మరియు రాజమౌళి తండ్రి అయినా విజయేంద్రప్రసాద్ రాసారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి – మహేష్ చిత్రానికి కథ పూర్తిగా రాసాను అని చెప్పుకొచ్చారు.

ssmb29-movie-title-leaked

ఈ సినిమా జంగల్ అడ్వెంచర్ జనరే లో ఉండబోతుంది అని కూడా తెలియజేసారు. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ లీక్ అయింది అంటూ ఓ వార్తా నేటిన్ట్లో చెక్కర్లు కొడుతుంది. రాజమౌళి ఈ సినిమాకు “చెక్రవర్తి” మరియు “మహారాజ” అనే పేర్లు అనుకున్నారట. ఈ రెండిటిలో ఆయన ఏ పేరును ఓకే చేస్తాడో తెలవాలంటే మరి కొద్దీ రోజులు వేచి(SSMB29 Title Leak) ఉండాలిసిందే. ఈ సినిమా రాజమౌళి మరియు మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts