Sunday, May 19, 2024
HomeCinemaNidhhi Agerwal: ఆ పెళ్ళైన స్టార్ క్రికెటర్ తో నిది అగర్వాల్ ప్రేమాయణం..

Nidhhi Agerwal: ఆ పెళ్ళైన స్టార్ క్రికెటర్ తో నిది అగర్వాల్ ప్రేమాయణం..

Nidhhi Agerwal: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కెరీర్ లో సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న హీరోయిన్ నిధి అగర్వాల్. అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన ‘సవ్యసాచి’ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ హైదరాబాద్ బ్యూటీ ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ మరియు హీరో వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. వీటిల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం తప్ప మిగిలినవన్నీ ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఫ్లాప్స్ అయ్యినప్పటికీ కూడా ఆమెకి యూత్ లో క్రేజ్ పెరిగిందే తప్ప ఏమాత్రం తరగలేదు.

kl-rahul-nidhhi-agerwal

ఈమెకి యూత్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందంటే, ఈమె పుట్టినరోజు కి అభిమానులు విగ్రహం కూడా పెట్టేంత. ప్రస్తుతం ఇప్పుడు ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ మరియు ప్రభాస్ – మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఒక హీరోయిన్ గా నటించింది. అలా కెరీర్ లో వరుస ఫ్లాప్స్ ఉన్నప్పట్టికీ కూడా స్టార్ హీరో సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తూ దూసుకెళ్తున్న నిధి అగర్వాల్ గురించి సోషల్ మీడియా లో ఒక వార్త తెగ వైరల్ గా మారింది. అదేమిటి అంటే ఈమె ప్రముఖ ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తో చాలా కాలం వరకు ప్రేమాయణం నడిపింది టాక్.

Nidhhi-Agerwal-kl-rahul

అప్పట్లో వీళ్లిద్దరు వరల్డ్ టూర్స్ కి వెళ్లి విమానాశ్రయం లో కనపడిన ఫోటోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి. అంతే కాదు, వీళ్లిద్దరు హైదరాబాద్ లో అనేక పార్టీలకు పబ్బులకు వెళ్లడం నగర వాసులు చూసారు. మీడియా కూడా తమ కెమెరాలతో వీళ్లిద్దరు కలిసి తిరుగుతున్న ఫోటోలను తీసింది. కె ఎల్ రాహుల్ కి పెళ్ళైనప్పటికీ కూడా నిధి అగర్వాల్ తో తిరగడం విశేషం. అలా ఆమెతో ఎంతో దూరం ప్రయాణించి కడుపు కూడా చేసాడట. కానీ గుట్టు చప్పుడు కాకుండా ఈ విషయాన్నీ బయటకి రానివ్వకుండా అబార్షన్ చేయించాడట.

nidhhi-agerwal-kl-rahul-love

అలా వీళ్లిద్దరి మధ్య ఇంత పెద్ద స్టోరీ నడిచినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ కూడా వీళ్లిద్దరి మధ్య సీక్రెట్ ఎఫైర్ నడుస్తూ ఉన్నట్టు టాక్. ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి. నిది అగర్వాల్(Nidhhi Agerwal) చేతిలో ప్రస్తుతం ఒకే ఒక సినిమా ఉంది. ఆ సినిమా పేరు హరి హర వీర మల్లు, ఈ సినిమా 20 సెప్టెంబర్ న రిలీజ్ అవ్వబోతుంది. పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ఈ సినిమా లో నిధి అగర్వాల్ బలే ఛాన్స్ కొట్టేసింది అంటూ ఫాన్స్ గుస గుసలాడుతున్నారు. ఈ సినిమా కానీ హిట్ ఐతే మల్లి నిధి కి మంచి అవకాశాలు వస్తాయి. ఫాన్స్ మాత్రం ఈ సినిమా కోసం చాల వేచి చూస్తున్నారు అనే చెప్పాలి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts