Sunday, May 19, 2024
HomeCinemaVenu Swamy - Allu Arjun : రాబోయే 10 సంవత్సరాలలో అల్లు అర్జున్ జాతకం...

Venu Swamy – Allu Arjun : రాబోయే 10 సంవత్సరాలలో అల్లు అర్జున్ జాతకం ఇలా ఉంది అంటూ బాంబు పేల్చినా వేణు స్వామి..

Venu Swamy – Allu Arjun : అల్లు అర్జున్.. ఈయన సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ వరకు తన సొంత కష్టం తో ఎదిగాడు. ఈయన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసాడు మరియు ఎందరు మంది అభిమానుల మనసులను దోచేశారు. అల్లు అర్జున్ పుష్ప ది రైస్ తో పాన్ ఇండియన్ లెవెల్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు మరియు పాన్ ఇండియన్ స్టార్స్ లిస్ట్ లకు చేరాడు. ఇలాంటి గొప్ప స్టార్ డోమ్ ఉన్న హీరోపై ఎవరన్నాకామెంట్స్ చేస్తే అంతే సంగతి అని చెపుకోవలి.

venu-swamy-horoscope-of-allu-arjun-for-next-10-years

అయితే ప్రస్తుతం వేణు స్వామి ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ పై వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారింది. మనం ఇపుడు ఈ ఆర్టికల్ లో వేణు స్వామి అల్లు అర్జున్ గురించి ఎం అన్నాడో తెలుసుకుందాం. వేణు స్వామి సినిమా ఇండస్ట్రీలో నటి నటుల జాతకాలు చెపుతూ సోషల్ మీడియా లో చాల ఫేమస్ అయ్యాడు. ఈయన వద్దకు స్టార్ హీరోలు మరియు హీరోయిన్లు సైతం వచ్చి తమ భవిష్యతు బాగుండాలని పూజలు పునసకారాలు చేపించుకుంటుంటారు.

venu-swamy-horoscope-of-allu-arjun

అసలు వేణు స్వామి అప్పట్లో సమంత మరియు నాగచైతన్య విడాకులు తీసుకుంటారని ముందే మీడియా ముందు చెప్పాడు. అల ఈయన మొదట సోషల్ మీడియా లో బారి ట్రోలింగ్ కు గురయ్యాడు కానీ, ఆ తరువాత ఆయన చెప్పినట్లే సమంత మరియు నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నాము అని అధికారిక ప్రకటించారు. ఇది చుసిన నెటిజనులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వేణు స్వామి(Venu Swamy Allu Arjun) మీద ట్రోలింగ్స్ ఆగిపోయి ట్రేండింగ్ అయ్యాడు. అల ఈయన అపప్పటి నుండి ఎం చెప్పిన కూడా అది జరుగుతూ వచ్చింది.

venu-swamy-allu-arjun-horoscope

మంచి వాత్సల్యం ఉన్న వేణు స్వామి జ్యోతిష్య రంగం లో ప్రసిద్ధుడు అని చెప్పుకోవచ్చు. అయితే వేణు స్వామి ఇటీవల యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో అల్లు అర్జున్ జ్యోతిషం చెప్పమని యాంకర్ అడగ్గా, రాబోయే పది సంవత్సరాల వరకు అల్లు అర్జునకు సినెమా ఇండస్ట్రీలో తిరుగే లేదు.

అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అంటే నిజంగా ఐకాన్ స్టార్ అని ఆయన అన్నారు. ఇది చ్చుసిన అల్లు అర్జున్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts