Monday, May 20, 2024
HomeCinemaUpasana : హాస్పిటల్ తనదే అయినప్పటికీ ఉపాసన డెలివరీ బిల్ అన్ని కోట్లయిందా..

Upasana : హాస్పిటల్ తనదే అయినప్పటికీ ఉపాసన డెలివరీ బిల్ అన్ని కోట్లయిందా..

Upasana : మెగా కోడలు ఉపాసనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అటు రామ్ చరణ్ భార్యగా అటు అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ గా తెలుగు ప్రజలకు బాగా సుపరిచితమే. ఇటీవల ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె డెలివరీ అపోలో హాస్పిటల్ లోనే అయ్యినప్పటికీ రామ్ చరణ్ కు కోట్ల రూపాయిలు బిల్ ఏసినటు ఇండస్ట్రీలో ఓ వార్తా చక్కర్లు కొడుతోంది. ఇపుడు మనం ఈ విషయం తెలుసుకుందాం. (Upasana Delivey Bill)

apollo-hospital-crores-bill-to-ram-charan-for-upasana-delivery-even-she-is-the-owner

అయితే, ఉపాసనకు ఎప్పటినుండో పిల్లలు పుట్టాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా ఫ్యామిలీ మరియు కామినేని ఫ్యామిలీకి ఓ తీయని కబురు చెప్పారు ఈ దంపతులు. రామ్ చరణ్ దంపతులు తల్లితండ్రులు కాబోతున్నారు అనే మంచి వార్తాను స్వయానా మెగాస్టార్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా మెగా అభిమానులకు తెలిపారు. మెగా అభిమానులకు పండగలాంటి రోజు అని ఫాన్స్ అయినా పోస్టుకు కామెంట్ చేసారు.

apollo-hospital

ఉపాసన ప్రేగ్నన్ట్ అని తెలువడం ఆ తరువాత రామ్ చరణ్ నడిచిన సినిమా rrr లో ఎన్టీఆర్ తో కలిసి చేసిన పాటకు ఆస్కార్ అవార్డు రావడం అంత మంచి శకునము అంటూ అభిమానులు ఆనందంతో చిందులు వేస్తున్నారు. ఈ వేడుకులకు రామ్ చరణ్ తో పాటు ఉపాసన గ్లోబల్ అవార్డ్స్ కోసం అమెరికా వెళ్ళింది. అప్పుడు ఆమె గర్భిణీ, అయినా సరే అని తన భర్తను సపోర్ట్ చేస్తూ తన వెంట బయలుదేరింది. (Upasana Delivey Bill)

ram-charan-upasana

ఈ ట్రిప్ యొక్క వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. రామ్ చరణ్ ఉపాసన దంపతులు కూడా వారి సోషల్ మీడియా కాతలో షేర్ చేశారు. ఉపాసన జూన్ నెల 20 వ తేదీన 1:46 నిమిషాలకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పాయింట్ కి వస్తే.. రామ్ చరణ్ కు అపోలో హాస్పిటల్ యాజమాన్య రెండు కోట్లు డెలివరీ బిల్ ఏసారంట.

ఉపాసన ఫ్యామిలీ వాళ్లదే ఆసుపత్రి అయినా ఆమెకు బిల్ వేయడం ఏంటి అని ఆ రూమర్ కు మీ అభిమానులు కామెంట్స్ పెడ్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమా సంక్రాతికి రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని దిల్ రాజు తెలిపారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts