Sunday, May 19, 2024
HomeCinemaIleana : కొడుకు పుట్టడంతో ఇలియానాకు గొప్ప అదృష్టం కలిసి వచ్చింది.. అభిమానులకు పండగే..

Ileana : కొడుకు పుట్టడంతో ఇలియానాకు గొప్ప అదృష్టం కలిసి వచ్చింది.. అభిమానులకు పండగే..

Ileana : సినిమా ఇండస్ట్రీలో ఒక్క దశాబ్ద కాలం వరకు స్టార్ హీరోయిన్ గా నిదొక్కుకున్న గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించింది. ఈమె అందానికి మరియు నటనకు మన తెలుగు సినిమా ప్రేక్షకులుఅభిమానులు అయ్యారు. ఇలియానా(Ileana Re-entry to cinemas) వరుస సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోయింది. ఆమె చేసిన సినిమాలు కొన్ని హిట్ అయితే మరికొన్ని మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచాయి.

ileana-son

ఇలా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా చాన్సులు తెగిపోయాయి. అప్పుడు ఈ హాట్ డస్కీ బ్యూటీ బాలీవుడ్ వైపు అడుగులు వేయడం మొదలు పెట్టింది. అక్కడ ఇలియానా మంచి విజయాలు అందుకుంది. అక్షయ్ కుమార్ సరసన నటించే అదృష్టం కొట్టేసింది. ఇలా కొని సంవత్సరాలు గడిచాక ఇలియానాక హింది సినిమా ఇండస్ట్రీలో కూడా సినిమా ఆఫర్లు తగ్గిపోయాయి. ఆ తరువాత ఈ అమ్మడు ఫారిన్ అబ్బాయిని ప్రేమించింది. అతనితోనే సహజీవనం కూడా చేస్తుంది.

ileana-new-born-baby-bought-good-luck-as-she-is-giving-re-entry-into-films

ఇలా ఇలియానా సినిమాలకు దూరం అయిపొయింది. కానీ ఆమె అభిమానులు అందరికి తన సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని అందజేస్తుంది. ఇదిలా ఉంటె, ఇలియానా తన ప్రియుడు తో కలిసి పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరి ప్రేమ కు ఇలియానా కు కడుపు కూడా వచ్చింది. ఇటీవల ఇలియానా కు మోగా బిడ్డ జన్మించాడు. ఈ న్యూస్ స్వయంగా నటి తన సోషల్ మీడియా కాతా లో పోస్ట్ చేసింది.

ileana-re-entry-into-films

ఈ న్యూస్ ఇలియానా అభిమానులకు సంతోషాన్ని కలగజేస్తుంది. ఇలియానా అభిమానులకు ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే, ఇలియానా సినిమాలోకి మల్లి తిరిగి వస్తుంది. అవును మీరు వినేది నిజమే. కొడుకు పుట్టిన వేళా విశేషం అనుకుంట, ఈ మాద్య కాలం లో ఎప్పుడు లేనిది ఓ దర్శకుడు తన వెబ్ సిరీస్ లో నటించమని ఇలియానాను కోరాడట.

దీనితో ఆమె(Ileana Re-entry to cinemas) కూడా ఓకే చెప్పేసిందంటూ ఇండస్ట్రీలో టాక్. ఏదిఏమైనా ఇలీనం ను చాలా రోజులు తరువాత చూడబోతున్నాము అంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts