Monday, May 20, 2024
HomeCinemaSudigali Sudheer : అభిమానులకి షాక్ ఇచ్చిన సుధీర్..ఆమెతో నిశ్చితార్థం అయిపోయింది..

Sudigali Sudheer : అభిమానులకి షాక్ ఇచ్చిన సుధీర్..ఆమెతో నిశ్చితార్థం అయిపోయింది..

Sudigali Sudheer: టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక పెద్ద స్టార్ కి ఎలాంటి క్రేజ్ ఉంటాదో అలంటి క్రేజ్ ఏ దకించికున్న జబర్దస్త్ నటుడుగా చాల ఫేమస్ అయ్యారు సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కన్నా ముందు అవకాశాలు లేక తినడానికి పైసల్ లేక ధారుణమేనా పరిస్థితి నుండి ఇప్పుడు కోట్లు రూపాయల ఇంటికి ఓనర్ అయ్యాడు మళ్ళి సినిమా లో మంచి నటుడికి కొనసాగుతున్నారు అప్పట్లో లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ నే మోసం చేసి ఆ షో నుంచి వదిలి వెళ్ళిపోయాడు సుధీర్ అన్న జబర్దస్త్ గురించి మాట్లాడిన మాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.

sudheer-thumbnail (1)

సుడిగాలి సుధీర్ కి జబర్దస్త్ షో చాల పాపులారిటీ ని సంపాందించి పెట్టింది.ఈ మధ్య కాలం లో సినిమా అవకాశం రావడం తో జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడం జరిగింది.అప్పటి నుంచి జబర్దస్త్ షో యొక్క టిరపి రేటింగ్స్ తగు ముఖం పట్టింది. సుధీర్ వెళ్లిపోవడం వల్లనా ఎవరు కూడా జబర్దస్త్ చుడానికి ఇంట్రెస్ట్ చూపిస్త లేరు ప్రజలు.సోషల్ మీడియా లో సుడిగాలి సుధీర్ గురించి ఒక వార్త చాల వైరల్ గా మారింది అది సుడిగాలి సుధీర్ మరియు రష్మీ ప్రేమలు ఉన్నారు అని త్వరల పెళ్లి కూడా చేసుకోపోతున్నారు అని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

సుడిగాలి సుధీర్ మాత్రం ఇవ్వని కాదు అని వల సొంత మర్దాలనే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అని త్వరలో నే వివాహం చేసుకోపోతున్నారు అని 24 hrs నుంచి ఈ వార్త సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది అయితే రష్మీ ఫాన్స్ ఏమో చాల బాధపడ్తున్నారు కొంచం లేట్ అయిన కానీ మీ ఇద్దరే పెళ్లి చేసుకుంటారు ఏమో అని అభినామాలు అనుకున్నారు.సుధీర్ మరియు రష్మీ మంచి స్నేహితులు జబర్దస్త్ షో టైం నుంచి కానీ అభిమానులు ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు అని చల్ మంది ప్రజలు అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఏమో సుధీర్ కి వల రెలతివె అమ్మాయి తో నే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వైరల్ మారింది. ఐతే అభిమానాలు దీనికి సుధీర్ గారికి ఇలా సజెస్ట్ చేసారు వైరల్ అయితున్న దానికి సంపాందించ అని లేకపోతే సోషల్ మీడియా బాగా ట్రోల్ చేస్తారు అంటూ చెప్పారు.(Sudigali Sudheer)

ప్రెసెంట్ సుడిగాలి సుధీర్ సినిమా షూటింగ్స్ ఇప్పుడు చాల బిజీ గా ఉన్నారు.సుధీర్ ఇప్పుడు హీరో తన నాలుగో సినిమా చేస్తున్నారు ఆ మూవీ కి డైరెక్టర్ నరేష్ నారాపల్లి.సినిమా ఆగష్టు విడుతల కానుంది

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts