Sunday, May 19, 2024
HomeCinemaNTR : ఎన్టీఆర్ పై జపాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఫాన్స్ ఎం చేసారంటే..

NTR : ఎన్టీఆర్ పై జపాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఫాన్స్ ఎం చేసారంటే..

NTR : జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ కు పూనకాలు తెప్పించే ఓ న్యూస్ తో మీ ముందుకు వచ్చాము. అవును ఎన్టీఆర్ ఫాన్స్ ఈ శుభవార్త వింటే ఎగిరిగంతేస్తారు. ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం దేవరా చేస్తున్నాడు. ఈ సినిమా(Japan Minister about NTR) ప్రస్తుతం సెట్స్ లో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన మహానటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది.

japan-minister-praised-ntr-for-his-amazing-acting-in-rrr

ఇది ఆమెకు తెలుగులో మొదటి చిత్రం మరియు ఇది తన అదృష్టం అని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ లాస్ట్ చిత్రం ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా బారి విజయం సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ల వర్షం కురిపించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల గ్రాస్ షేర్ ను వసూలు చేసింది. భారతదేశ చరిత్రలోనే ఆస్కార్ సాధించిన మొదటి చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ తన నటవిశ్వరూపం చూపించారు.

NTR-impressed-japan-minister

అయితే ఈ సినిమా జపాన్ లో కూడా విడుదలైంది. ఆ సినిమా చూసిన జపాన్ సోదరులు ఎన్టీఆర్ కు వీరాభిమానులు అయ్యారు. ఈయన పాటలకు డాన్సులు వేసుకుంటూ టిక్ టాక్ వీడియోస్ పెట్టి వాటిని వైరల్ చేస్తున్నారు. ఇటీవల జపాన్ మినిస్టర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. నేను కూడా ఆర్ఆర్ఆర్ సినిమా చూసాను. నాకు కూడా చాల నచ్చింది అంటూ ఈ సినిమాను పొగిడారు. రామ్ చరణ్ కంటే నాకు ఎన్టీఆర్ నటన నచ్చింది అని ఆయన తన అభిప్రాయం చెప్పాడు.

japan-minister

ఇది విన్న ఎన్టీఆర్ అభిమానులు ఆనందంతో చిందులు వేస్తున్నారు. ఈ క్రేజ్ చూస్తుంది ఎన్టీఆర్ రాబోయే దేవర కూడా విజయ సాధిస్తే పాన్ ఇండియా లెవెల్ ఎం కర్మ పాన్ వరల్డ్ రేంజులో బాక్స్ ఆఫీస్ ను కొల్లగొడుతుందని నమ్ముతున్నారు ఎన్టీఆర్ అభిమానులు.

ఎన్టీఆర్ దేవర సినిమా(Japan Minister about NTR) ప్రస్తుతం షూటింగ్ లో ఉంది మరియు ఈ సినిమా ను సంక్రాతి కి విడుదల చేద్దామని అనుకుంటున్నారు చిత్ర యూనిట్.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts