Wednesday, May 8, 2024
HomeCinemaSreeleela : సమంతకు పోటీగా శ్రీలీల.. బారి ఆఫర్ కొట్టేసింది కదా..

Sreeleela : సమంతకు పోటీగా శ్రీలీల.. బారి ఆఫర్ కొట్టేసింది కదా..

Sreeleela : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల చిత్రం పుష్ప ది రైస్ పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ వద్ద బారి వసూలు సాధించింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించి అందరిని మెప్పించింది. ఈ సినిమాకు(Sreeleela in Pushpa 2) దర్శకత్వం వహించింది సుకుమార్. పుష్ప పార్ట్ 1 లో అల్లు అర్జున్ మరియు రష్మిక యాక్టింగ్ ఒక్క ఎత్తయితే, సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.

sreeleela-selected-for-pushpa-2-item-song-along-side-allu-arujn

ఈ సినిమాతో పాటు ఓ అంటావా పాత కూడా ఇండియా లెవెల్ లో ఆదరణ పొందింది మరియు సమంతను పాన్ ఇండియా హీరోయిన్ గా నిలబెట్టింది. ఈ పాత తరువాతే సామ్ కు బాలీవుడ్ లో ఆఫర్లు కూడా పెరిగాయి అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప ది రూల్ షూటింగ్ లో బిజీ బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా సెరవేగంగా నడుస్తుంది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాలో ఓ అంటావా పాట కంటే బావుండేలా ఓ ఐటెం సాంగ్ ను డిజైన్ చేసాడట మరియు

sreeleela-in-pushpa-2

ఈ పాట కోసం స్టార్ హీరోయిన్ ఎవరన్నా ఒప్పుకుంటారని చూస్తున్నారట ఈయన. అయితే తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. పుష్ప 2 లో ఐటెం సాంగ్ కోసం దర్శకుడు సుకుమార్ టాలీవుడ్ సెన్సషనల్ స్టార్ నటి శ్రీలీలను సెలెక్ట్ చేసుకున్నారని తెలుస్తుంది. అయితే ఈ భామ ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ దశగా దూసుకుపోతుంది. ఈ సమయంలో అల్లు అర్జున్ సినిమాలో ఈ అమ్మడు ఐటెం సాంగ్ చేస్తే ఆమెకు నెక్స్ట్ చిత్రం నుండి ఆఫర్లు కూడా అవ్వే వస్తాయి అని ఈ బ్యూటీ సింపుల్ గా నో చెప్పిందని తెలుస్తుంది.

allu-arjun-sreeleela

ఇదంతా అవాస్తమని శ్రీలీల అభిమానులు అంటున్నారు. ఎందుకంటే ఆమె(Sreeleela in Pushpa 2) తన కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు తానూ ఎందుకు ఐటెం సాంగ్స్ ఒప్పుకుంటాడని ఆమె అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

ఇదెంత వరకు వస్తామో తెలీదు కానీ, ఈ వార్తా సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్తా పై అధికారిక ప్రకటన వచ్చే దాకా ఎదురుచూడాలిసిందే అని మరి కొందరు అంటున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts