Monday, May 20, 2024
HomeCinemaJr NTR : ఈ సినిమాను ఓకే చేసి మరి వద్దనుకున్నా Jr ఎన్టీఆర్.. రెమ్యూనరేషన్...

Jr NTR : ఈ సినిమాను ఓకే చేసి మరి వద్దనుకున్నా Jr ఎన్టీఆర్.. రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసారు..

Jr NTR : సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా ఒక స్టార్ కోసం రాసిన కథను మరో స్టార్ ను పెట్టి తీస్తుంటారు దర్శకులు. అది అందరికీ తెలుసు. కానీ ఒక స్టార్ హీరో ఓ సినిమాను ఇష్టపడి కథకు ఒప్పుకొని, ఆ తరువాత కొన్ని కారణాల వల్ల కాంట్రాక్టును రద్దు చేసి, పారితోషికాన్ని తిరిగి ఇచ్చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే టాలీవుడ్ లోని ఓ స్టార్ హీరో అలా చేయడం నిజంగా షాకింగ్ గా ఉంటుంది. అలాంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఆ సినిమా మరేదో కాదు దువ్వాడ జగన్నాథమ్. అవును మీరు వినేది నిజమే, హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే నిజానికి హరీష్ శంకర్ ఈ సినిమా కథ గురించి ఎన్టీఆర్ కి మొదట వివరించాడట. అతను కూడా ఓకే చెప్పాడు. ఒప్పందంపై సంతకం కూడా చేశాడు. ఆ తర్వాత అదుర్స్ సినిమాలోని పాత్రను పోలి ఉండటం ఎన్టీఆర్ తరువాత అనుకోని దువ్వాడ జగన్నాధం సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాడట.

jr-ntr-backed-off-from-this-cinema-after-signing-contract

ఎన్టీఆర్ మల్లి అలాంటి పాత్రలో మల్లి మల్లి నటిస్తే జనాలకు బోర్ కొడుతుందని భయపడ్డాడట. అది తన సినిమా కెరీర్ కు ఇబంది అనిపించి ఒప్పందం కుదుర్చుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాలను రద్దు చేసుకున్నాడు. ఈ వార్త సోషల్ నెట్‌వర్క్‌లలో వేగంగా వ్యాపించింది. తారక్ ప్రస్తుతంకొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే చిత్రంలో నటిస్తున్నాడు. అతను బాలీవుడ్ లో వార్ 2 లో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు బారి విజయ సాధించాలని కోరుకుంటున్నారు నందమూరి అభిమానులు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts