Friday, November 22, 2024
HomeCinemaKajal : కోట్లు ఇచ్చిన ఆ పని చేయను అంటున్న నటి కాజల్ అగర్వాల్.. భర్త...

Kajal : కోట్లు ఇచ్చిన ఆ పని చేయను అంటున్న నటి కాజల్ అగర్వాల్.. భర్త కోసమే..

కాజల్ అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు చాల సుపరిచితం. చందమామ సినిమాలో నవదీప్ తో కలిసి నటించి ఇండస్ట్రీ లోకి అరంగేట్రం చేసింది. మొదటి సినిమానే హిట్ అవ్వటంతో మరిన్ని సినిమా అవకాశాలు అందుకుంది. ఇక హీరో రామ్ చరణ్ తో నటించిన మగధీర సినిమా తరువాత కాజల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ లోనే నెంబర్ 1 హీరోయిన్ గా మారిపోయింది. ఆ సినిమా తన కెరీర్ లోనే పెద్ద టర్నింగ్ పాయింట్.

ప్రస్తుతం అమ్ముడు పెళ్లి చేసుకుని ఇంట్లో కొడుకుతో భర్తతో సమయం గడుపుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల బాల కృష్ణ సినిమాతో మల్లి ఇండస్ట్రీ లోకి కం బ్యాక్ ఇచ్చి తన రెండవ ఇన్నింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం అమ్ముడు 2-3 సినిమాలో నటిస్తుంది. ఈ అమ్ముడు గురించి ఎటువంటి వార్త వచ్చిన అది ఇట్టే వైరల్ ఐపోతుంది. ప్రస్తుతం కాజల్ కు సంబంధించి ఒక వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.

kajal-aggarwal-husband

కాజల్ అగర్వాల్ సినిమాలో నటించేందుకు డైరెక్టర్లకు కొత్త షరతులు పెడుతోంది అట. ఎక్సపోసింగ్, కిస్సింగ్, రొమాంటిక్ సీన్స్ లో నటించను అని తెగేసి చెప్పేసింది అట. తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చిన ఓకే కానీ ఇలాంటి సీన్స్ ఉంటె నా దెగ్గరికి కూడా రావొద్దు అని చెప్పేసింది అట. దీనికి కారణం తన భర్త అని తెలుస్తుంది. పెళ్లి అయింది, పిల్లవాడు ఉన్నాడు ఇక కేవలం మంచి పాత్రల్లో మాత్రమే కనిపించనుంది కాజల్. మరి డైరెక్టర్లు ఇలాంటి షరతుల తరువాత కాజల్ కి అవకాశాలు ఇస్తారా.?

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts