Monday, May 20, 2024
HomeCinemaMahesh Babu : ఆ హీరోయిన్ చీర కట్టుకుంటే మహేష్ కి చాలా ఇష్టం అట.....

Mahesh Babu : ఆ హీరోయిన్ చీర కట్టుకుంటే మహేష్ కి చాలా ఇష్టం అట.. తన భార్య కంటే ఎక్కువగా..

Mahesh Babu : మహేష్ బాబు అంటే తెలియనోడు ఎవరైనా ఉంటారా చెప్పండి. క్లాస్సి హీరో గా గత రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ ని ఏలుతున్న హీరో ఏవారైనా ఉన్నారు అంటే అది మహేష్ బాబునే. అమ్మాయిలో మహేష్ క్రేజ్ మాములుగా ఉండదు. మిల్క్ బాయ్ అని అమ్మాయిలు మహేష్ ని ప్రేమగా పిలుచుకుంటారు. మహేష్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే అబ్బాయిలకంటే ముందు అమ్మాయిలే పిచ్చెక్కిపోతారు, అది ప్రిన్స్ కి ఉన్న క్రేజ్(Mahesh Babu Kajal Agarwal). మహేష్ బాబు తరువాయి సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ దర్శకత్వం లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఫాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.

mahesh-babu-kajal-agarwal

కానీ ప్రతి సారి ఈ సినిమా నుండి వచ్చే అప్డేట్ చూసి ఫాన్స్ నిరాశ చెందుతున్నారు. ఎందుకంటే ప్రతి సారి ఎవరో ఒకరు ఈ సినిమా నుండి తొలగించబడ్డారు అనే వార్తలు విని విని అభిమానులు విసుకెత్తిపోయారు. ముందు హీరోయిన్, ఆ తరువాత మ్యూజిక్ డైరెక్టర్, ఆతరువాత అసిస్టెంట్ డైరెక్టర్ ఇలా ఎందరో సినిమాను విడిచిపెట్టారు. ఇంక విషయానికి వస్తే మహేష్ బాబు కి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అదేంటంటే మహేష్ బాబు కి ఆ హీరోయిన్ అంటే మోజు అని, ఆ హీరోయిన్ అంటే భార్య నమ్రత కంటే ఎక్కువ ఇష్టం అని, ఆ హీరోయిన్ ని చీర లో చూస్తే అస్సలు ఆపుకోలేడు అని వార్తలు వస్తున్నాయి.

kajal-agarwal-n-saree

అసలు మాటర్ ఏంటంటే మహేష్ కాజల్ అగర్వాల్ కలిసి నటించిన సినిమా బిజినెస్ మ్యాన్. ఈ సినిమాలో కాజల్ మహేష్ ల కాంబినేషన్ మాములుగా ఉండదు. ఒక పాట లో ఐతే ఇద్దరు హద్దులు మీరి వేరే లెవెల్ లో ముద్దులాడుకుంటారు. ఆ సాంగ్ లో కాజల్ ని చీరలో చూసి మహేష్ బాబు బుర్ర పాడైపోయింది అట(Mahesh Babu Kajal Agarwal). ఈ విషయం స్వయంగా తానే హీరోయిన్ కారివ్యాన్ లోకి వెళ్లి మరి చెప్పాడు అంట. అంతే కాకుండా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి కూడా కాజల్ కి వేరే వేరే రంగుల చీరలు కట్టించండి అప్పుడు ఫాన్స్ కి ఇంకా బాగా నచుతుంది అని కూడా ఒక సజషన్ ఇచ్చాడు అంట మహేష్ బాబు. ఈ విషయం తెలుసుకున్న ఫాన్స్ ఈ వార్తను సోషల్ మీడియా లో తెగ వైరల్ చేస్తున్నారు.

kajal-agarwal-business-man

మహేష్ బాబు గుంటూరు కారం సినిమా తరువాత జక్కన్న అలియాస్ రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ప్రస్తుతం జింలో కొద్దిగా కండలు పెంచుతున్నాడు. రాజమౌళి ఫామిలీ తో వెకేషన్ పూర్తి చేసుకున్న తరువాత ఈ షూటింగ్ మొదలు అవుతుంది అని భావిస్తున్నారు. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండి ఫాన్స్ అస్సలు ఆగలేకపోతున్నారు.

ఎందుకంటే రాజమౌళితో సినిమా అంటే అది ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు, ఆ సినిమా కచ్చితంగా హిట్ మాత్రమే కాకుండా తక్కువలో తాకువ 500 కోట్లు అయినా కలెక్షన్ చేస్తుంది. అది రాజమౌళి కి ఉన్న పేరు. మేము గుంటూరు కారం కంటే ఎక్కువ ఈ సినిమా కోసమే వేచి చూస్తున్నాము.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts