Sunday, May 19, 2024
HomeCinemaMeera Mithun : త్రిష ప్రైవేట్ పార్టుపై చాలాసార్లు చేయి వేసిన ఆ స్టార్ హీరో.....

Meera Mithun : త్రిష ప్రైవేట్ పార్టుపై చాలాసార్లు చేయి వేసిన ఆ స్టార్ హీరో.. బయటపెట్టిన మీరా మిథున్..

Meera Mithun : తెలుగు ప్రేక్షకులకు కోలీవుడ్ నటి మీరు మిథున్ గురించి అంతగా పరిచయం లేదు కానీ నటి త్రిష బాగా సుపరిచితురాలు అనే చెప్పుకోవాలి. అయితే ఇటీవల కోలీవుడ్ బ్యూటీ మీరా హీరోయిన్ త్రిష(Trisha) మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. మీరా మిథున్ కోలీవుడ్ లో సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే ఉంటుంది మరియు ఈమె పై పోలీసు కేసులులలో కూడా చిక్కుకుంది. ఒక్కపుడు ఈ అమ్మడు త్రిష పై పలు వ్యాఖ్యలు చేసింది.

meera-mithun-sensational-comments-about-trisha-and-this-star-hero

నటి త్రిష కొన్ని సినిమాలలో ఛాన్సులు వచ్చిన కూడా, ఆమెకు ఉన్న కుల పిచ్చి వల్లనా ఆ ఆఫర్లను రిజెక్ట్ చేసిందని కామెంట్స్ చేసింది. ఇలా చేయడంతో త్రిష అభిమానులు ఆమెను ఓకే రేంజులో ఏసుకున్నారు. అది సరిపోదు అంటూ ఈ కోలీవుడ్ భామ మీరా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాలుగొన్నది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మల్లి హీరోయిన్ త్రిషపై సంచలన కామెంట్స్ చేసింది. నటి త్రిష ను ఆ హీరో ప్రైవేట్ పాట్లా మీద చాలాసార్లు చేయి వేశారు అని ఆమె ఆ ఇంటర్వ్యూలో అన్నారు.

trisha-meera-mithun

ఆమె మాట్లాడుతూ.. నేను త్రిషా తో కలిసి ఓ సినిమాలో నటించానని, అది చాలా చిన్న పాత్ర అయినప్పటికీ ఆ షూటింగ్లు త్రిష తో కలిసి నేను నటించాను. ఆ షూటింగ్లో త్రిష ప్రైవేట్ పార్టు మీద చేతులు వేస్తూ ఆమెను విసిగిచాడు ఓ స్టార్ హీరో అంటూ ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ ను బయట పెట్టింది మీరా మిథున్. అల ఆ స్టార్ హీరో పదే పదే త్రిష కు ఇష్టం లేకపోయినా ఇలా చేస్తున్నాడట. ఆ సీన్ నా కళ్ళ ముందు జరుగుతుంది మరియు ఏమి చేయలేని స్థితిలో మేము ఉన్నాం అని ఆమె(Meera Mithun) చెప్పుకొచ్చారు.

meera-mithun-comments-about-trisha

త్రిష కూడా ఎవరికైనా ఇలా చెపితే ఆమె ను సినిమాలో నుండి తీసేస్తారని బయపడి ఆమె ఎవరికీ చెప్పుకోలేని నిస్సహాయస్థితిలో ఉంది. అది చూస్తున నాకే ఎలానో ఉండే, ఇక త్రిష(Meera Mithun Trisha) పరిస్థితి తలుచుకుంటే నాకు బాధేస్తుంది అని ఆమె తాన్ ఫీలింగ్స్ ను బయటపెట్టారు.

సినిమా ఇండస్ర్టీలో స్టార్ హీరోయిన్స్ ఈ పరిస్థితి ని ఎదురుకుంటే నాలాంటి చిన్న నటిలా పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఆలోచనకే వాలిడేస్తా అంటూ ఆమె అన్నారు. నటి మీరా మిథున్ త్రిష పేరు చెప్పింది కానీ ఆ స్టార్ హీరో ఎవరు అనేది మాత్రం బయటపెట్టలేదు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts