Monday, May 20, 2024
HomeCinemaOfficial Announcement : గుంటూరు కారం సినిమాలో ఈ హీరోయిన్ ఫిక్స్.. ఎక్స్పోసింగ్ కు డోకా...

Official Announcement : గుంటూరు కారం సినిమాలో ఈ హీరోయిన్ ఫిక్స్.. ఎక్స్పోసింగ్ కు డోకా లేదు..

Official Announcement : టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగాడు మహేష్ బాబు మరియు ఆయన కెరీర్లో ఎన్నో బారి విజయాలను అదనుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు మరియు ఈ సినిమా కు సంబందించిన అధికారిక (Mahesh Guntur Karam) పోస్టర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి ఎదో ఒక వార్తా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మహేష్ పక్కన హీరోయిన్ గా పూజ హెగ్డే ను అనుకున్నారు చిత్ర యూనిట్.

meenakshi-chowdary-said-she-is-acting-alongside-mahesh-babu-as-heroine-in-guntur-karam-movie

కానీ కొన్ని అనివార్య కారణాల వాళ్ళ ఆమెను సినిమా నుండి తొలిగించారని ఎన్నో వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ ఆమెను హీరోయిన్ పాత్రలో నుండి తీసేసి ఓ ఐటెం పాటకు డాన్స్ వేయమని అడిగాడట. దానికి ఆమె సమాధానం ఇంకేమి చెప్పలేదని తెలుస్తుంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా హీరోయిన్ ఎవరో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలే ను ఎంపిక చేసారు చిత్ర బృందం మరియు దీనికి సంబందించిన పోస్టర్ ను విడుదల చేసారు.

meenakshi-chowdary-as-heroine-in-guntur-karam-movie

ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనే దాని మీద ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ ఈ మధ్య ఓ వార్తా వైరల్ అవుతుంది . అదేంటంటే, మహేష్ గుంటూరు కరం లో మెయిన్ హీరోయిన్ గా విజయ్ ఆంటోనీ నటి మీనాక్షి చౌదరి నటిస్తుందని తానె స్వయంగా చెప్పింది. ఈ అమ్మడు విజయ్ ఆంటోనీ నటిస్తున్న హత్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది మరియు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఈ బ్యూటీ మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం మరియు

meenakshi-chowdary

ఆయనతో సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. దీనితో ఆమె గుంటూరు కారం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేస్తున్నట్లు కంఫర్మ్ అయ్యింది. ఈ అమ్మడు మాట్లాడుకుంటా, మహేష్ సర్ పక్కన నటిస్తుంటే ఆ కిక్కు వేరే ఉందని ఆమె చెప్పారు. దీనితో ఈ సినిమా షూటింగ్ కు కూడా ఆమె పాలుగొన్నదని అర్ధమవుతుంది.

ఏదిఏమైనా మొత్తానికి మహేష్ గుంటూరు కారం సినిమాకు హీరోయిన్ సెట్ అయ్యిందని అభిమానులు ఆనంద పడుతున్నారు. ఈ సినిమా 2024 లో రిలీజ్ చేద్దామని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. (Mahesh Guntur Karam)

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts