Sunday, May 19, 2024
HomeCinemaJr NTR: ఎన్టీఆర్ పెద్ద కొడుకుకి ఆ స్టార్ హీరో కూతురితో అప్పుడే పెళ్లి సంబంధం...

Jr NTR: ఎన్టీఆర్ పెద్ద కొడుకుకి ఆ స్టార్ హీరో కూతురితో అప్పుడే పెళ్లి సంబంధం సెట్ చేసిన నెటిజన్స్.. అందుకే హీరోతో వరుస కలుపుకున్నారా..

Jr NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే చాల మంది యాక్టర్లు మధ్య రిలేషన్స్ ఉంటాయి, ఈ మధ్య వాళ్లకి తెలిసిన దెగర బంధువులుని వివాహం చేసుకొని దెగర చుట్టాలుక మరుత్తరు వారిలో ఇప్పటికే చాలామంది ఫ్యామిలీలు ఉన్నారు . ఆ లిస్ట్ లో ఇప్పటికే దగ్గుబాటి, అక్కినేని, నందమూరి, మెగా, అల్లు ఫ్యామిలీస్ ఉన్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో మరొక వార్త బాగా వైరల్ అయితుంది .అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ కి ఇప్పుడే చిన్న వయసు లోనే పెళ్లి సంబంధాన్ని సెట్ చేశారు జనాలు.

ntr-allu-arjun-in-laws-soon

ఈ మధ్య కొన్ని రోజుల క్రితమే రామ్ చరణ్ ఉపాసన లకి పాపా పుటింది అని మన అందరికి తెలిసిందే అయితే ఇండస్ట్రీ లోని కొంతమంతి జనాలు ఇలా అనుకుంటున్నారు రామ్ చరణ్ కి పుట్టిన పాపా కి మళ్ళి జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభి రామ్ కి పెళ్లి చేస్తారు అంటూ సోషల్ మీడియా లో నెటిజన్స్ కామెంట్ చేసారు అయితే రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు బ్రదర్స్ ల ఉంటారు అని కానీ ఎన్టీఆర్ కొడుకు అభి రామ్ ని ఆ స్టార్ హీరో డాటర్ కి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

ఆ స్టార్ హీరో కూతురు మరి ఎవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కి నందమూరి అభయ్ రామ్ కి పెద్దయ్యాక పెళ్లి చేస్తే బాగుంటుంది అంటూ ఇద్దరి అభిమానులు అనుకుంటున్నారు అంతే ఈ కామెంట్స్ ని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేయడం స్టార్ట్ చేసారు నెటిజన్స్ ఎన్టీఆర్ అల్లు అర్జున ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నా బావ బావ అని పిలుచుకుంటూ ఉంటారు కొన్ని రోజుల క్రీతం ఎన్టీఆర్ పుట్టిన రోజు అల్లు అర్జున్ హ్యాపీ బర్త్ డే బావ అంటూ ట్వీట్ చేసారు ఆలా నెటిజన్స్ వీళ్ళ మధ్య మంచి బావమరుదుల బంధుత్వం ఉంది అని జనాలు అనుకుంటున్నారు.

ntr-allu-arjun

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమా లో నటిస్తున్నారు ఈ సినిమా కి డైరెక్టర్ గా కొరటాల శివ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారు చేస్తున్నారు సినిమా నిర్మాతగా నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు ఈ సినెమా పైకి డైరెక్టరుగా సుకుమార్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ మరియు నిర్మాత మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా 2024 డిసెంబర్ రిలీజ్ కి రెడీ గా ఉంది.(Jr NTR)

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts