Thursday, May 2, 2024
HomeCinemaకొత్తింటి గృహప్రవేశం చేసుకున్న పూజ హెగ్డే.. అక్కడ ఆ హీరో ఇక్కడ ఈ డైరెక్టర్ కు...

కొత్తింటి గృహప్రవేశం చేసుకున్న పూజ హెగ్డే.. అక్కడ ఆ హీరో ఇక్కడ ఈ డైరెక్టర్ కు సహకరించడం వల్లేనా..

నటి పూజ హెగ్డే గురించ్చి ప్రతి ఒక్కరికి తెలుసు ఎటువంటి ప్రత్యేక పరిచయము అక్కరలేని హీరోయిన్. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమయంనుండే అన్ని హిట్ సినిమాలు చేసి ఒకేసారి స్టార్ హీరోయిన్ ఐపోయింది. దీనితో అందరూ ఈమెను గోల్డెన్ లెగ్ అని పిలవటం ప్రారంభించారు. ప్రతి హీరో కూడా పూజతో సినిమా చేస్తే పక్క హిట్ అవుతుంది అని వారి సినిమాలో పూజ ని హీరోయిన్ గా ఎంపిక చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు.

ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి టాప్ హీరోతో పూజ హెగ్డే(Pooja Hegde) సినిమాలు చేసింది. అల్లు అర్జున్(Allu Arjun), ఎన్టీఆర్(NTR) ఇలా ఎందరితోనే సినిమాలు చేసి అదిరిపోయే హిట్లు అందుకుంది. కానీ మెల్లి మెల్లిగా తిను చేసే సినిమాలు ప్లాప్ అవ్వటం మొదలైయ్యాయి. దీనితో అందరూ తినని ఐరన్ లెగ్ అని పిలవటం మొదలు పెట్టారు. ఇక పూజ హెగ్డే కు సినిమా ఆఫర్లు రావటం మెల్లిగా తగ్గిపోయాయి. ఇక ఈ అమ్ముడు తాజాగా తన ఇంటి గుహప్రవేశం(Pooja Hegde house warming )ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

pooja-hegde

ఏ పాపాన ఫోటోలు(Pooja Hegde house warming)పెట్టిందో కానీ నెటిజనులందరు పూజని ట్రోల్ చేయటం మొదలు పెట్టారు. అసలు సినిమా చాన్సులే లేవు నీకు ఎలా వస్తున్నాయి నీకు డబ్బులు అంటూ కొందరు నెటిజనులు కామెంట్స్ చేయగా. కొందరు నార్త్ వాల్లు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఉండగా తిను ఇవన్నీ కొనటం మాకు ఎం ఆశ్చర్యంగా లేదు అనగా, కొందరు సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకులు మాత్రం గురూజీ(Trivikram) అన్ని బాగానే సమకూరుస్తున్నాడు అంటూ కామెంట్ చేసారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts